![]() |
Makar Sankranti Festival |
కరోన కారణంగ ఆంధ్రప్రదేశ్ లో స్కూల్స్ క్రొద్దిగ ఆలస్యంగ ప్రారంభిచటం జరిగింది. కాని పూర్తి స్థాయిలో మాత్రం పాటశాలలు ఓపెన్ కాలేదు.
సంక్రాంతి సెలవులను కుదించటం జరిగింది. మొత్తం ఎనిమిది రోజల పాటు సంక్రాంతి సెలవులు ఉండేలా విద్యాశాఖ అకాడమిక్ కాలెండర్ ని సర్దుబాటు చేశారు. స్కూల్స్ ఆలస్యంగా ప్రారంభం కావటంతో విద్యా సంవత్సరం పని దినాలు కోల్పోకుండ ఉండేందుకు ఈ సెలవులను కుదించటం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి యొక్క ప్రాధాన్యత ఎల ఉంటుందో అందరికి తెలిసిందే. అలాగే ఈ సంక్రాంతి యొక్క ప్రాధాన్యతను, టిచర్ల, విద్యార్ధుల తల్లిదండ్రుల అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకుని ఈ సంక్రాంతి సెలవులను పెంచింది విద్యాశాఖ.
సంక్రాంతి సెలవులు :
ఈ నెల 10వ తేది నుండి 17వ తేది వరకు వరస సెలవులను ప్రకటించింది విద్యాశాఖ. అయితే ఈ నెల 11వ తేదిన అమ్మ ఒడి రెండవ విడత డబ్బుల పంపిణి ఉన్నందున ఈ 11వ తేది హాఫ్ డే పని చేస్తుంది, హాఫ్ డే సెలవుగ ప్రకటించారు. 18వ తారీకు సోమవారం పాటశాలలు తిరిగి ప్రారంభించటం జరుగుతుంది.
7,8 తరగతుల ఫార్మేటివ్ పరిక్షలు వాయిదా :
7,8 తరగతుల ఫార్మేటివ్ పరిక్షలు ఈ నెల 21వ తేది నుండి 23వ తేది వరకు జరగనున్నాయి. కాని దీనికి సంభందించిన సిలబస్ ఇంకా పూర్తి కానందున ఈ పరీక్షను ఫిబ్రవరి 8, 9, 10 వ తేదీలకు వాయిదా వెయ్యటం జరిగింది.
0 కామెంట్‌లు
Thanks For Your Comment..!!