Recents in Beach

ఆంధ్రప్రదేశ్ లో తాత్కాలికంగ నిలిచిపోయిన ప్రభుత్వ పధకాల అమలు.

 



ఆంధ్రప్రదేశ్ లో తాత్కాలికంగ నిలిచిపోయిన ప్రభుత్వ పధకాలు కారణం ఏమిటంటే ఈ రోజు నుండి స్థానిక సంస్థల ఎన్నికల కారణంగ ఈ రోజు నుండి ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ సంక్షేమ పధకాలు నిలిపి వెయ్యటం జరుగుతుంది. మళ్ళి ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత ఈ పధకాలు అమలు చేస్తారు.

Also Read : ఆంధ్రప్రదేశ్ లో స్కూల్స్ కు 10 నుండి సంక్రాంతి సెలవులు.

ఇళ్ళ పట్టాల పంపిణి కార్యక్రమం కుడా తాత్కాలికంగ నిలిపి వెయ్యటం జరుగుతుంది. అంతే కాకుండా ఇంకా ఏ యే పధకాలు ఆంధ్రప్రదేశ్ లో ఇంకా అమలు కాని పధకాలు, అమలు అయ్యి ఇప్పటికి జరుగుతున్నా పధకాలు మొత్తం ఎన్నికల కోడ్ అమలులో వున్నత వరకు తాత్కాలికంగ నిలుపుదల చెయ్యటం జరుగుతుంది.

స్థానిక ఎన్నికలు :

కరోన కారణంగ ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు నాలుగు దశలుగ ఎన్నికలు జరపటానికి ఎన్నికల సంఘం నిర్ణయించింది.

ఫిబ్రవరి 5 తేదిన

ఫిబ్రవరి 9 తేదిన

ఫిబ్రవరి 13 తేదిన

ఫిబ్రవరి 17 తేదిన

ఇలాగ నాలుగు దశలలో ( తేదీలలో ) ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. 

Also Read : వాయిదా పడ్డ అమ్మ ఒడి రెండవ విడత డబ్బుల పంపిణి.

ఎన్నికల ఫలితాలు వరుసగ అదే రోజు వెల్లడిస్తారు.

ఫిబ్రవరి 5 తేదిన

ఫిబ్రవరి 9 తేదిన

ఫిబ్రవరి 13 తేదిన

ఫిబ్రవరి 17 తేదిన

ఈ క్రిందివి కూడ చదవండి :

మీ ఆధార్ నంబర్ కి మొబైల్ నంబర్ లింక్ అయిందా లేదా తెలుసుకోండి.

అమ్మ ఒడి రాని వారికి మరో అవకాశం.

వికలగుల కొరకు " సదరం సర్టిఫికేట్ " స్లాట్ బుకింగ్ ప్రారంభమైనాయి.

ఆంధ్రప్రదేశ్ " సంక్రాంతి " కానుకగ ఏ యే సరుకులు ఇస్తారు.

ఇళ్ళ పట్టాదారుల ప్రొఫైల్ ఎల చూడాలి.





కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు