Recents in Beach

వాయిదా పడ్డ అమ్మ ఒడి రెండవ విడత డబ్బుల పంపిణి.

 


అమ్మ ఒడి రెండవ విడత డబ్బుల పంపిణి అనేది వాయిదా పడటం జరిగింది. దీనికి సంభందించి సోమ వారం జరిగిన మంత్రుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది.

Also Read : మీ ఆధార్ నంబర్ కి మొబైల్ నంబర్ లింక్ అయిందా లేదా తెలుసుకోండి.

అమ్మ ఒడి :

అమ్మ ఒడి అనే కార్యక్రమాన్ని నవరత్నాలలో భాగంగ ముఖ్యమంత్రి ప్రారంభించటం జరిగింది. ఈ పధకం యొక్క ముఖ్య ఉదేశ్యం రాష్ట్రంలో అందరు పిల్లలు చదువుకోవాలని అని ఉద్దేశ్యం. ప్రతి సంవత్సరం పిల్లలను బడికి పంపించినందులకు గాను వారి తల్లిదండ్రుల / సంరక్షకుల ఖాతాల్లో 15,000 రూపాయలు జమ చేయ్యటం జరుగుతుంది.

ఈ పధకాన్ని 2020 ప్రారంభించారు అప్పుడు అర్హులైన వారందరి బ్యాంకు ఖాతాలో 15,000 రూపాయలు జమ చేశారు. ఈ సంవత్సరం అంటే 2021వ సంవత్సరంలో రెండవ విడత డబ్బులు జమ చెయ్యటానికి ముందు క్రొత్తగ అర్హులైన వారు ఉంటే అప్లై చేసుకోండి అని చెప్పటం జరిగింది. అలాగే పోయిన సారి అనర్హులు ఉంటే మళ్ళి అప్లై చేసుకోండి అని చెప్పటం జరిగింది. 

Also Read : అమ్మ ఒడి రాని వారికి మరో అవకాశం.

ఇల అప్లై చేసుకోవటానికి చివరి తేది ఈ నెల 5వ తేదిగా చెప్పటం జరిగింది కాని అవసరం అయితే ఈ తేదిని పెంచే అవకాశం ఉందని చెప్పటం జరిగింది. అయితే ఈ అమ్మ ఒడి డబ్బులు తల్లిదండ్రుల / సంరక్షకుల జమ చెయ్యు తేది ఈ నెల 9వ తేదిగ మొదట ప్రకటించారు. అయితే డేటా బేస్ ఏర్పడిన సమస్యల వల్ల అర్హుల జాబితాలో చాల మంది పేర్లు కనిపించటం లేదు ఈ కారణంగ అమ్మ ఒడి అనేది ఈ నెల 11వ తేదికి వాయిదా వెయ్యటం జరిగింది.

ఈ నెల 11వ తేదిన నెల్లూరులో ముఖ్య మంత్రి చేతుల మీదగా రెండవ విడత డబ్బులు ప్రారంభించటం జరుగుతుంది అని విద్యాశాఖ మంత్రి ఆదిములపు సురేశ్ గారు చెప్పటం జరిగింది.

ఈ క్రిందివి కుడా చదవండి :

వికలగుల కొరకు " సదరం సర్టిఫికేట్ " స్లాట్ బుకింగ్ ప్రారంభమైనాయి.

ఆంధ్రప్రదేశ్ " సంక్రాంతి " కానుకగ ఏ యే సరుకులు ఇస్తారు.

ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి నుండి రేషన్ వాహనాల ప్రారంభం.

రైతు బరోసా మరియు " నివర్ " తుఫాన్ నష్ట పరిహారం ఒకే సారి విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

ఇళ్ళ పట్టాదారుల ప్రొఫైల్ ఎల చూడాలి.


 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు