Recents in Beach

JEE Mains కి సంభందించి రిజల్ట్స్ ఎల చెక్ చేసుకోవాలి.

 



JEE Mains కి సంభందించి రిజల్ట్స్ అనేది నిన్న అర్ధరాత్రి దాటిన తరువాత విడుదల చెయ్యటం జరిగింది. ఇప్పుడు దీనికి సంభందించిన రిజల్ట్స్ ని మనం ఎల చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

దీనికోసం మీరు ముందు ఈ క్రింది చూపిస్తున్న లింక్ పై క్లిక్ చెయ్యండి.


                                              Link : Click Here For Link


పై లింక్ పై క్లిక్ చేసిన వెంటనే మనకు స్క్రీన్ అనేది ఈ క్రింది విధంగ కనిపిస్తుంది.



పై స్క్రీన్ లో JEE ( Mains ) 2021 Results ( Session 3, Session 2,Session 1 ) అని ఉంది కదా దానిపై క్లిక్ చెయ్యండి.

తరువాత స్క్రీన్ ఈ క్రింది విధంగ ఉంటుంది.


పైన స్క్రీన్ లో ఎక్షమ్ సెషన్ అడుగుతుంది మీరు ఏ నెలలో ఎక్షమ్ రాశారో అక్కడ ఇవ్వండి. 

తరువాత Application Number అడుగుతుంది ఇక్కడ మీ Application Number ఎంటర్ చెయ్యండి.

తరువాత మీ యొక్క పుట్టిన తేదీ అడుగుతుంది ఇవ్వండి.

తరువాత Security PIN అని అడుగుతుంది ఇక్కడ క్రింది చూపిస్తున్న Security PIN ఇవ్వండి.

తరువాత Submit అనే దానిపై క్లిక్ చెయ్యండి.

ఇప్పుడు మీకు సంభందించిన JEE Mains Results కనిపిస్తాయి. మీకు కావలిస్తే ప్రింట్ కూడ తీసుకోవచ్చు.

ఈ క్రిందివి కూడ చదవండి :

AP Eamcet-2021 ర్యాంకు ఆధారంగ మీకు ఏ కాలేజిలో సీటు వస్తుంది తెలుసుకోండి.







కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు