Recents in Beach

AP Eamcet-2021 ర్యాంకు ఆధారంగ మీకు ఏ కాలేజిలో సీటు వస్తుంది తెలుసుకోండి.

 




హాయ్ ఫ్రెండ్స్ ఎంసెట్ - 2021లో  బై పిసి కి సంభందించి ఈ రోజు రిజల్ట్స్ విడుదల చెయ్యటం జరిగింది. అయితే ఇందులో ర్యాంక్ వచ్చిన వాళ్ళు Pharmacy  మరియు Agriculture  Engineering లో జాయిన్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఈ ఎంసెట్ - 2021లో  బై పిసి కి సంభందించి పరీక్షలో వచ్చిన ర్యాంక్ ఆధారంగ మనకు ఏ కాలేజిలో సీటు రావటానికి అవకాశం ఉంది అనే విషయాన్ని ఇప్పుడు  చూద్దాం. దీనికోసం ముందుగ ఈ క్రింది ఉన్నలింక్ పై క్లిక్ చెయ్యండి.

Also Read : ఎపి లో ఎంసెట్ - 2021 Pharmacy and Agriculture Cutoff మార్క్స్ ఏమిటి ?

                                                    Link : Click Here For Link


పై లింక్ చేసిన వెంటనే మనకు స్క్రీన్ ఈ క్రింది విధంగ కనిపిస్తుంది.



పై స్క్రీన్ లో Enter Your Rank ఇక్కడ మీకు ఎంసెట్ లో వచ్చిన ర్యాంక్ ఎంటర్ చేయండి.

తరువాత Select Caste అని అడుగుతుంది ఇక్కడ మీ Caste Select చెయ్యండి.

తరువాత Select Course అని అడుగుతుంది ఇక్కడ మీ ఏ Course లో జాయిన్ అవ్వదలచుకున్నారో అది Select చేయండి.

Also Read : ఎపి లో ఎంసెట్ - 2021 Pharmacy and Agriculture విడుదల.

తరువాత Search Collages by Rank అనే దానిపై క్లిక్ చేయండి. అప్పుడు మీకు పోయిన సంవత్సరంలో ఏ ర్యాంక్ కి ఏ కాలేజిలో ర్యాంక్ వచ్చిందో చూపిస్తుంది. దానిని బట్టి ఇప్పుడు మీరు కొంచం ఆ ర్యాంక్ కి అటు ఇటుగా మీకు కాలేజి వస్తుందని అనుకోండి.

ఇది ఫ్రెండ్ మనకు ఈ విధంగ తెలుసుకోవచ్చు.

Conclusion : 

పైన తెలిపిన విధంగా మనం AP Eamcet-2021 ర్యాంకు ఆధారంగ మీకు ఏ కాలేజిలో సీటు వస్తుంది తెలుసుకోవచ్చు. దీనికి సంభందించి ఏమైనా సలహాలు / సందేహాలు ఉంటే ఈ క్రింది ఉన్న కామెంట్ బాక్స్ లో తెలియజెయ్యండి.

ఈ క్రిందివి కూడ చదవండి:

e SRAM అంటే ఏమిటి ? అర్హులు ఎవరు ? ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి ? 

వైఎస్ఆర్ భీమా స్టేటస్ ఎల చెక్ చేసుకోవాలి.

మూడు నెలలు రేషన్ తీసుకోకపోతే ఏమౌతుంది ఇందులో నిజమెంత..!

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ భీమా అర్హుల, అనర్హుల జాబితా ( వాలంటీర్ లిస్టు ) ఎల చెక్ చేసుకోవాలి.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు