Recents in Beach

AP PolyCET-2021 రిజల్ట్స్ మరియు ర్యాంక్ ఆన్లైన్ లో ఎల చెక్ చేసుకోవాలి.

 


AP PolyCET-2021 రిజల్ట్స్ మరియు ర్యాంక్ ఈ రోజు విడుదల చెయ్యటం జరిగింది. ఇప్పుడు ఈ రిజల్ట్స్ మరియు ర్యాంక్ కార్డు ని  ఆన్లైన్ లో ఎల చెక్ చేసుకోవ్వాలో ఇప్పుడు చూద్దాం.

Also Read : ఆంధ్రప్రదేశ్ లో సప్లిమెంట్ లేదా బెటర్మెంట్ ఎక్షమ్ యొక్క హాల్ టికెట్ ఎల డౌన్ లోడ్ చేసుకోవాలి.

దీనికోసం ఈ క్రింది ఉన్న లింక్ పై క్లిక్ చెయ్యండి.


                                                      Link : Click Here For Results

                                                      Link : Click Here For Rank Card







పై స్క్రీన్ మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చెయ్యండి తరువాత సబ్మిట్ అనే దానిపై క్లిక్ చెయ్యండి అప్పుడు క్రింది చూపిస్తున్న స్క్రీన్ లో మనకు రిజల్ట్స్ కనిపిస్తాయి.

Also Read : రేషన్ కార్డు యొక్క eKYC స్టేటస్ ఆన్లైన్ లో ఎల చెక్ చేసుకోవాలి.

ఇప్పుడు AP PolyCET-2021 ర్యాంక్ కార్డు ఎల డౌన్ లోడ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం 
రెండవ లింక్ పై క్లిక్ చెయ్యండి తరువాత మెనులో PolyCET  Rank Card అనే దానిపై క్లిక్ చెయ్యండి.
తరువాత స్క్రీన్ ఈ క్రింది విధంగ కనిపిస్తుంది.



పైన స్క్రీన్ లో AP PolyCET-2021 హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చెయ్యండి. తరువాత View Rank Card అనే దానిపై క్లిక్ చెయ్యండి.
తరువాత మీకు AP PolyCET-2021 సంభందించి Rank Card కనిపిస్తుంది.
మీరు కావలిస్తే ఈ Rank Card డౌన్ లోడ్ చేసుకోవచు లేదా ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు.

Conclusion : 


పైన తెలిపిన విధంగా మనం AP PolyCET-2021 రిజల్ట్స్ మరియు ర్యాంక్ ఆన్లైన్ లో ఎల చూసుకోవాలో తెలుసుకున్నారు. దీనికి సంభందించి ఏమైనా సలహాలు / సందేహాలు ఉంటే ఈ క్రింది ఉన్న కామెంట్ బాక్స్ లో తెలియజెయ్యండి.

ఈ క్రింది వాటిని కూడ చదవండి:

JEE Mains కి సంభందించి రిజల్ట్స్ ఎల చెక్ చేసుకోవాలి.

AP Eamcet-2021 ర్యాంకు ఆధారంగ మీకు ఏ కాలేజిలో సీటు వస్తుంది తెలుసుకోండి.

ఎపి లో ఎంసెట్ - 2021 Pharmacy and Agriculture Cutoff మార్క్స్ ఏమిటి ?

e SRAM అంటే ఏమిటి ? అర్హులు ఎవరు ? ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి ? 


 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు