ఈ సంఘటన ఉత్తరాఖండ్ లో జరిగింది. తనను " అంకుల్ " అన్నందుకు 18 ఏళ్ళ అమ్మాయిని చితకబాదిన 35 ఏళ్ళ వ్యక్తీ ఇంకా వివరాల్లోకి వెళితే.
ఉత్తరాఖండ్ అనే రాష్ట్రంలో ఈ సంఘటన చోటు చేసుకుంది 35 సంవత్సరాల వయసు ఉన్న ఒక
వ్యక్తిని " అంకుల్ " అన్నదులకు 18 సంవత్సరాల వయసున్న అమ్మాయిని. అమ్మాయి అని కూడా చూడకుండా విచక్షణ
మరచి ఇష్టం వచ్చినట్లు చితక బాదాడు ఓ ప్రభుద్దుడు. ఆ దెబ్బలకు గాయ పడిన ఆమె ఓ
ఆసుపత్రిలో జాయిన్ అయ్యింది. ఇప్పుడు ఆమె ప్రాణాలతో పోరాడుతుంది.
మరి భాదాకరమైన విషయం అని చెప్పవచ్చు.
0 కామెంట్‌లు
Thanks For Your Comment..!!