మనలో చాలామంది రెస్టారెంట్ కి తరచూ రెస్టారెంట్ కి వేలుతువుంటాము. అలాగే రెస్టారెంట్ కి రౌడీలు లు కూడా వస్తువుంటారు. ఒక్కోసారి రౌడీలు చేసే పనులకు రెస్టారెంట్ యజమానులకు ఫిర్యాదు చేస్తూ ఉంటాం.
కాని ఇక్కడ ఒక సంఘటన జరిగింది. అది ఏమిటంటే ఒక రెస్టారెంట్ లో జీవన్ అనే అయన వెయిటర్ గ పని చేస్తున్నాడు. అలాగే ఆ రెస్టారెంట్ కి నితిన్, మార్టిన్ అనే రౌడీలు వస్తువుంటారు. వారు జీవన్ పై తరచూ గొడవ పడుతూ ఉండేవారు. అప్పుడు జీవన్ వెయిటర్ జాబు మానేసి తన గ్రామం వెళ్లి ఏదో పని చేసుకుందాము అని తన స్నేహితునికి చెప్పి కన్నీరు పెట్టుకుంటాడు.
మరుసటి రోజు నితిన్, మార్టిన్ అనే రౌడీలు రెస్టారెంట్ కి వచ్చారు. ఫుడ్ సప్లై చేయటానికి జీవన్ ని పిలుస్తారు కాని ఇక్కడ జీవన్ కి బదులు తన స్నేహితుడు వెళ్ళతాడు. జీవన్ లాగే ఫుడ్ సప్లై చేస్తాడు. నితిన్, మార్టిన్ అనే రౌడీలు అతనిపై కూడా గొడవకు దిగితారు అప్పుడు అతను ఆ ఇద్దరి రౌడీలు కొట్టడం జరుగుతుంది.
ఇప్పుడు ఈ వీడియో పేస్ బుక్ లో వైరల్ అవుతుంది.
ఈ క్రిందివి కూడా చదవండి :
అమ్మవొడి ఈ సంవత్సరం జనవరిలో రాదు, జూలై 2022 నెలలో వస్తుంది.
అమ్మ ఒడి కి సంభందించి ఈ సంవత్సరం రూల్స్ మారాయి.
TS Eamcet 2021 College Wise Seat Allotment Order ఎల చేసుకోవాలి.
AP Ed.CET - 2021 హాల్ టికెట్ ఎల డౌన్ లోడ్ చేసుకోవాలి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Thanks For Your Comment..!!