ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ రైతు బరోస కి సంభందించి ఈ రోజు వైఎస్ జగన్ గారి చేతుల మీదుగా ఈ రోజు 3 విడత డబ్బులు విడుదల చెయ్యటం జరిగింది. ఎవరైతే రైతు బరోసాకి అప్లై చేసుకున్నారో వారికి మాత్రమే ఈ రోజు డబ్బులు వారి వారి ఖాతాలో జమ చెయ్యటం జరుగుతుంది.
ఇప్పుడు మనం వైఎస్ఆర్ రైతు బరోస డబ్బులు మన బ్యాంకు ఖాతాలో జమ అయ్యయో లేదో ఇప్పుడు ఆన్లైన్ ద్వార తెలుసుకుందాం. దీనికోసం ఈ క్రింది ఉన్న లింక్ పై క్లిక్ చెయ్యండి.
Link : Click Here For Link
పై లింక్ పై క్లిక్ చేసిన వెంటనే మనకు స్క్రీన్ ఈ క్రింది విధంగా కనిపిస్తుంది.
పై స్క్రీన్ లో " Know Your Status " అనే మెనులో Know Your Bharosa Status అనే దానిపై క్లిక్ చెయ్యండి. తరువాత స్క్రీన్ ఈ క్రింది విధంగా కనిపిస్తుంది.
ఇక్కడ మీ ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి " Submit " అనే దానిపై క్లిక్ చెయ్యండి.తరువాత స్క్రీన్ ఈ క్రింది విధంగా కనిపిస్తుంది.
ఇది మనం ఈ విధంగా ఆన్లైన్ లో రైతు బరోసాకి సంభందించి స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
ఈ క్రిందివి కూడా చదవండి.
"అంకుల్ " అన్నదుకు అమ్మాయిని చితకబాదిన...వ్యక్తి
రెస్టారెంట్ కి వచ్చిన రౌడీలు తరువాత ఏం జరిగింది. వైరల్ అవుతున్న వీడియో.
ఏపీ ఇంటర్ అడ్వాన్సు సప్లిమెంటరీ రిజల్ట్స్ విడుదల.
అమ్మవొడి ఈ సంవత్సరం జనవరిలో రాదు, జూలై 2022 నెలలో వస్తుంది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Thanks For Your Comment..!!