Recents in Beach

వివాహేతర సంభంధం బెడ్రూమ్ లో మరో వ్యక్తీ, ఇక్కడే ఉంది పెద్ద ట్విస్ట్..

 




వివాహేతర సంభంధాలు పచ్చటి సంసారంలో నిప్పులు పోస్తున్నాయి అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. పొలిసు కేసులు అయ్యి ఫ్యామిలీ కోన్సేల్లిన్గ్స్ ఎన్ని పెట్టిన ప్రజలలో మార్పు రావటం లేదు. రెండు నిమిషాల సుఖం కోసం కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. స్మార్ట్ ఫోన్స్ వచ్చాక ఇది మరింత ఎక్కువైంది. తాజాగా ఒక మహిళా ఒక యువకుడితో వివాహేతర సంభంధం పెట్టుకుని అతని చావుకు కారణం అయ్యింది.

Also Read : స్కూల్ విధ్యార్ధి తో ప్రేమలో పడిన టీచర్..కేసు నమోదు..

ఇక వివరాల్లోకి వెళితే అనంతపురం జిల్లా గుంతకల్లు మండల గుండాల తండాకు చెందిన నాయక్, మంగమ్మలకు కోనేళ్ళ క్రితం పెళ్లయింది. వీళు గుంతకల్లు లోని ఒక సినిమా ధియేటర్ సమీపంలో నివాసం ఉంటున్నారు. నాయక్, మంగమ్మలకు ఆడపిల్లలు ఇద్దరు ఉన్నారు. అయితే స్వామి నాయక్ డ్రైవర్ ఎక్కువగా హైదరాబాద్లోనే ఉంటాడు. కాని నెల నెల కుటుంబ పోషణకు కావలసిన డబ్బులను పంపిస్తుంటాడు. నాయక్ చిన్నాన్న కుమారుడు సున్కేనాయాక్ ఇంటికి కావలసిన సరుకులు బయటనుండి తెచ్చి మంగమ్మ కు ఇస్తూ ఉంటాడు. ఇదే వీరిద్దరి వివాహేతర సంభండానికి దారితెసింది. 

పిల్లలను స్కూల్ కి పంపిన తరువాత వీరు ఏకాంతంగా బెడ్ రూమ్ లో గడిపేవారు. ఒకరోజు వేరు ఏకాంతంగా బెడ్ పై ఉన్న సమయంలో మంగమ్మ భర్త స్వామి నాయక్ ఇంటికి రావటం జరిగింది. ఇది చుసిన స్వామి నాయక్, సున్కేనయాక్ పై దాడి చెయ్యటం జరుగింది. సుంకే నాయక్ తలకు బాగ తగలటంతో సుంకే నాయక్ మరణిస్తాడు. స్వామి నాయక్ పొలిసు స్టేషన్ కు వెళ్లి లొంగిపోయారు.

Also Read : ఇన్స్టగ్రం స్టోరీస్ పొడవు 15 సెకన్ల నుండి 60 సెకన్ల కు పెంపు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు