Tamilanadu : తమిళనాడు లో స్కూల్ విధ్యార్ధి ఆత్మహత్య చేసుకోవటం జరిగింది. ఇది తమిళనాడు సంచలనంగా మారింది. దీనిపై పోలీసులు విచారణ చెయ్యగా ప్రేమ వ్యవహారమే కారణముగ తేలింది. అదికూడా స్కూల్ విధ్యార్ధి ప్రేమించింది స్కూల్ టీచర్ కావటం విశేషం. ముందు చదువంటే ఇస్టం లేఖ ఇలా చేసి ఉంటాడు అని అందరు అనుకున్నారు. తరువాత అసలు విషయం తెలిసి అందరు షాక్ అయ్యారు. ప్రస్తుతం అతను ప్రేమించిన టీచర్ని పోలీసులు విచారిస్తున్నారు.
Also Read : వివాహేతర సంభంధం బెడ్రూమ్ లో మరో వ్యక్తీ, ఇక్కడే ఉంది పెద్ద ట్విస్ట్..
వివరాల్లోకి వెళితే చెన్నైలోని అమ్బట్టుర్ లో విద్యార్ధి 12వ తరగతి చదువుతున్నాడు. అమ్బట్టుర్ గంగైనగర్ లో ప్రభుత్వ ఎయిడెడ్ పాటశాలలో కృష్ణ కుమార్ అనే విధ్యార్ధి 12వ తరగతి చదువుతున్నాడు. సెప్టెంబర్త 30న ఆత్మహత్య చేసుకోవటం జరిగింది. తల్లితండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.
ఈనెల 12న అదే పాటశాలలో కాంట్రాక్టు పద్దతిలో టీచర్ని ( షర్మిల ) పోలీసులు అరెస్టు చెయ్యటం జరిగింది. ఈ ప్రేమ మూడు సంవత్సరాలుగా కొనసాగుతుంది అని విచారణలో తేలింది. ఇది ఇలా ఉంటే షర్మిలకు వేరే వ్యక్తితో వివాహం నిశ్చయం అయింది. అప్పటినుండి కృష్ణ కుమార్ తో మాట్లాడటం తగ్గించింది. దీనితో మనస్తాపానికి గురి అయిన కృష్ణ కుమార్ ఆత్మహత్య చేసుకోవటం జరిగింది.
ఈ వ్యవహారానికి సంభందించి విద్యార్ధి శార్మిలతో మాట్లాడిన వాయిస్ రికార్డ్స్ మరియు మెసేజెస్ ఫోనులో ఉన్నాయి. వీటి ఆధారంగా పోలీసులు కేసు నమోదు చెయ్యటం జరిగింది. ఆత్మహత్య కు ప్రేరేపించటం, పోక్సో యాక్ట్ క్రింద కేసు నమోదు చెయ్యటం జరిగింది.
Also Read : ఇన్స్టగ్రం స్టోరీస్ పొడవు 15 సెకన్ల నుండి 60 సెకన్ల కు పెంపు..
0 కామెంట్‌లు
Thanks For Your Comment..!!