Recents in Beach

ఇన్స్టగ్రం స్టోరీస్ పొడవు 15 సెకన్ల నుండి 60 సెకన్ల కు పెంపు..

 





ఇన్స్టగ్రం లో మనం స్టోరీస్ అప్లోడ్ చేస్తాం కదా ఆ స్టోరీస్ ఇంతకూ ముందు 15 సెకన్లు మాత్రమే ఉండేది.ఇప్పుడు అది 15 సెకన్ల నుండి 60 సెకన్లకు పెంచటం జరిగింది అంటే ఇప్పుడు మనం ఇన్స్టగ్రం స్టోరీస్ 15 సెకన్లు కాకుండా 60 సెకన్లు నిడివి గల స్టోరీస్ అప్లోడ్ చెయ్యవచ్చు అన్న మాట. 

Also Read : వివాహేతర సంభంధం బెడ్రూమ్ లో మరో వ్యక్తీ, ఇక్కడే ఉంది పెద్ద ట్విస్ట్..

ఇంతకుముందు ఇంస్టాగ్రం స్టోరీస్ అప్లోడ్ చేసినప్పుడు అవి 15 సెకన్ల తరువాత చిన్నఅంతరాయం వచ్చి దానికి కంటిన్యూ గ మిగతాది ప్లే అయ్యేది. కాని ఇప్పుడు ఈ అంతరాయానికి చెక్ పెట్టింది. ఇంస్తాగ్రం ఇప్పటినుండి ఎటువంటి అభ్యంతరం లేకుండా 60 సెకన్ల నిడివి గల స్టోరీస్ అప్లోడ్ చెయ్యవచ్చు.

ఇస్తాగ్రం మొదలైనప్పటి నుండి ఏదోఒక అడ్వాన్స్డ్ ఫ్యూచర్ ని యూజర్ లకు పరిచయం చేస్తూ వచ్చింది. ఇంతకుముందు ఇంస్తాగ్రం రీల్స్ 60 సెకన్ల నుండి 90 సెకన్ల కు పెంచ్చింది. అలాగే ఇంస్తాగ్రం లో అప్లోడ్ చేసిన వీడియో 15 సెకన్ల కంటే తక్కువ ఉంటే ఆటోమాటిక్ గ రీల్స్ మారిపోయే ఫ్యూచర్ తెసుకువచ్చింది. తరువాత మనం చెప్పుకుంటున్న అప్డేట్..

పైన చెప్పినవి మాత్రమే కాకుండా ఆడవాళ్లు ఆన్లైన్ వేదింపులకు గురికాకుండా న్యుడిటి ప్రొటెక్షన్ ( nudity protection ) చిన్న పిల్లలు ఇంస్తాగ్రం లో ఏమి చూస్తున్నది తల్లితండ్రులు తెలుసుకోవటానికి ప్రొటెక్షన్ సూపర్విజన్ ( protection supervision ) సెన్సిటివ్ కంట్రోల్ ( sensitive control ) వంటి ఫ్యూచర్స్ తెసుకువచ్చింది.

Also Read : స్కూల్ విధ్యార్ధి తో ప్రేమలో పడిన టీచర్..కేసు నమోదు..


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు