హలో ఫ్రెండ్, గ్రామా / వార్డ్ సచివాలయంలో ఏ యే సేవలకు ఎంత ఛార్జ్ వసూలు చేస్తారు అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం.
జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అందుబాటులోకి వచ్చినప్పటి నుండి గ్రామా / వార్డ్ సచివాలయం లను బాగ అభివృద్ధి చేసి సచివాలయం సేవలను మరింత మెరుగుపరచటం జరిగింది. అంతే సంచివాలయంలో ఉద్యోగులను పర్మనెంట్ గ నియమించుకోవటం తద్వారా మెరుగైన సేవలను ప్రజలకు అందించటం జరుగుతుంది. అలాగే అవినీతి రహిత సేవలను అందించటం జరిగింది.
Also Read : జీవితంలో మిమల్ని భాధ పెట్టిన క్షణాలను వదిలేయండి అప్పుడే జీవితం సంతోషంగా ఉంటుంది.
ఇంతకూ ముందు మనకు ప్రభుత్వానికి సంభందించి ఏమైనా ధరకాస్తు చేసుకోవాలి అంటే మనం మీ సేవ కి వెళ్లి మీ సేవ ద్వార ప్రభుత్వానికి ధరకాస్తు పెట్టుకోవటం జరిగేది. ఇప్పటి ప్రభుత్వం మీ సేవలోని 90 శాతం సేవలను ఆపివేసి ఇవి గ్రామా / వార్డ్ సచివాలయం ద్వార చేసుకోవటానికి వెసులుబాటు కల్పించింది. ఈ సేవలు మీకు కావాలి అంటే మీరు మీ గ్రామా / వార్డ్ సచివాలయం లోకి వెళ్లి చేసుకోవచ్చు లేదా గ్రామా / వార్డ్ వాలంటీర్ ద్వార అయిన చేపించుకోవచ్చు. అయితే దీనికి క్రొద్దిగ సర్వీస్ ఛార్జ్ మన దగ్గర నుండి వాసులు చెయ్యటం జరుగుతుంది.
అసలు సచివాలయం ద్వార ఏ యే సేవలు అందుబాటులో ఉన్నాయి. ఆ సేవలకుగాను ఎంత ఛార్జ్ వాసులు చేస్తారో ఇప్పుడు చూద్దాం.
Also Read : నీ..తల్లితండ్రులు విలువ మీకు తెలుసా ? అయితే తెలుసుకో ?
సచివాలయ సేవలు వాటి యొక్క చార్జెస్ :
ఈ విధంగ సచివాలయ సేవలు వాటి యొక్క చార్జెస్ వాసులు చెయ్యటం జరుగుతుంది.
Caste Certificate : Rs 45/-
Income Certificate : Rs 45/-
Mutation and Title Deed : Rs 95/-
Correction Adangal : Rs 45/-
Correction Khata Number : Rs 45/-
Correction Survey Number : Rs 45/-
SPDCL New Meter Connection : Rs 95/-
Computerized Adangal : Rs 35/-
ROR-1B : Rs 35/-
Small and Marginal Farmer Certificate : Rs 45/-
Family Member Certificate : Rs 45/-
EC Below 30 Years : Rs 245/-
EC Above 30 Years : Rs 545/-
Sadaram Certificate Slow Booking : Rs 35/-
Meter Name Currection / Name Change : Rs 45/-
Non-MeeSeva Charges :
Arogya Sri New Card : Rs 70/-
New Rice Card : Rs 24/-
Rice Card Member Adding : Rs 24/-
Rice Card Splitting : Rs 48/-
Rice Card Member Deletion : Rs 24/-
Rice Card Surrender : Rs 17/-
పైన చూపించిన సేవలను, పైన తెలిపిన విధంగ చార్జెస్ పే చేసి మనం గ్రామా / వార్డ్ సచివాలయం ద్వార పొందవచ్చు.
Conclusion :
మనం గ్రామా / వార్డ్ సచివాలయం ద్వార ఏ యే సేవలు ఎంత ఛార్జ్ పే చేసి పొందవచ్చు అనే విషయాన్ని తెలుసుకున్నారు. దీనికి సంభందించి ఏమైనా సలహాలు / సందేహాలు ఉంటే క్రింద కామెంట్ బాక్స్ లో తెలియచేయండి.
ఈ క్రిందివి కూడ చదవండి :
ధరణి వెబ్ సైట్ అంటే ఏమిటి ? భూమి వివరాలు ఎల తెలుసుకోవాలి.
వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ లో క్రొత్తగ కలిపిన హాస్పిటల్స్ లిస్టు.
కౌల్ రైతు ( CCRC ) కార్డులు వచ్చాయో లేదో ఎల తెలుసుకోవాలి.
వై ఎస్ ఆర్ బీమా అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో ఎల చెక్ చేసుకోవాలి.
ఎటువంటి ఫ్రెండ్ షిప్ చేయాలి ? ఎల చేయాలి ? మంచి ఫ్రెండ్ షిప్ లక్షణాలు.
3 కామెంట్‌లు
Marrige certificate charges
రిప్లయితొలగించండిArogyasri card Add member charges
రిప్లయితొలగించండిLabor department
రిప్లయితొలగించండిThanks For Your Comment..!!