ఆంధ్రప్రదేశ్ లో Law CET - 2021 కి సంభందించి ఎక్షమ్ తేది 22 సెప్టెంబర్ 2021.
Law CET - 2021 హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోవాలి అంటే ఈ క్రింది ఉన్న లింక్ పై క్లిక్ చెయ్యండి.
Link : Click Here For Link
పై లింక్ పై క్లిక్ చేసిన వెంటనే మనకు స్క్రీన్ ఈ క్రింది విధంగ కనిపిస్తుంది.
పై స్క్రీన్ లో చూపిస్తున్న Download Hall Ticket అనే దానిపై క్లిక్ చెయ్యండి. తరువాత స్క్రీన్ ఈ క్రింది విధంగ కనిపిస్తుంది.
Also Read : AP PGCET-2021 ఎంట్రన్సు ఎక్షమ్ నోటిఫికేషన్ విడుదల.పై స్క్రీన్ లో Registration Number లేదా మీ Mobile Number అడుగుతుంది మీరు అప్లై చేసినప్పుడు
వచ్చిన Registration Number లేదా మీరు అక్కడ ఇచ్చిన Mobile Number ఎంటర్ చెయ్యండి.
Qualification Examination Hall Ticket No అంటే మీరు పాస్ అయిన చివరి ఎక్షమ్ యొక్క హాల్ టికెట్ ఎంటర్ చేయండి.
Date Of Birth ఇక్కడ మీ యొక్క పుట్టిన తేదీ ఎంటర్ చెయ్యండి.
తరువాత Download Hall Ticket అనే దానిపై క్లిక్ చేయండి. మీ యొక్క హాల్ టికెట్ డౌన్ లోడ్ అవుతుంది. మీరు ఇది కావలిస్తే ప్రింట్ కూడ తీసుకోవచ్చు.
Conclusion :
పైన తెలిపిన విధంగా మనం Law CET - 2021 ఎక్షమ్ హాల్ టికెట్ ఎల డౌన్ లోడ్ చేసుకోవాలో తెలుసుకున్నారు. దీనికి సంభందించి ఏమైనా సలహాలు / సందేహాలు ఉంటే ఈ క్రింది
ఉన్న కామెంట్ బాక్స్ లో తెలియజెయ్యండి.
ఈ క్రిందివి కూడ చదవండి:
ఆంధ్రప్రదేశ్ లో పాలిటెక్నిక్ కాలేజీల లిస్టు - 2021
AP PolyCET-2021 రిజల్ట్స్ మరియు ర్యాంక్ ఆన్లైన్ లో ఎల చెక్ చేసుకోవాలి.
JEE Mains కి సంభందించి రిజల్ట్స్ ఎల చెక్ చేసుకోవాలి.
AP Ed.CET - 2021 హాల్ టికెట్ ఎల డౌన్ లోడ్ చేసుకోవాలి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Thanks For Your Comment..!!