డిసెంబర్ 14, 2023న, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పరీక్షల టైమ్‌టేబుల్‌ను ప్రకటించింది. AP అధికారుల నుండి ఇటీవలి ప్రకటన ప్రకారం ఏపి లో 10వ బోర్డు ( ఫైనల్ ఎక్షమ్ ) మార్చి 18 నుండి మార్చి 30వ తేది వరకు కేటాయించిన పరీక్ష కేంద్రాలలో 10వ బోర్డు ఎక్షమ్ నిర్వహించబడును. పరీక్ష తేదీ వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో విడుదల చేయటం జరిగింది.
10th Class Hall ticket Download Link : Click Here
పైన చూపిన వెబ్‌సైట్ నుండి నేరుగా వారి పరిక్ష షెడ్యూల్ మరియు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పై లింక్ పై క్లిక్ చేసిన వెంటనే మనకు స్క్రీన్ ఈ క్రింది విధంగ కనిపిస్తుంది.
పైన చూపిస్తున్న స్క్రీన్ లో Left Side మొదట్లో First చుడండి " SSC Examination - 2024 Hall tickets " అని ఉంది కదా దానిపై క్లిక్ చెయ్యండి. తరువాత స్క్రీన్ ఈ క్రింది విధంగా ఉంటుంది.
Video Link : https://youtu.be/29qltWXCwms
Also Read : రైతు బరోసా స్టేటస్ చెక్ ఎల చేసుకోవాలి.
పై స్క్రీన్ లో " Regular Hall tickets " లేదా " Private Hall tickets " అని చూపిస్తుంది మీరు Regular అయితే Regular అనే దానిపై క్లిక్ చెయ్యండి లేకుంటే Private అయితే Private అనే దానిపై క్లిక్ చెయ్యండి. తరువాత స్క్రీన్ ఈ క్రింది విధంగా ఉంటుంది.
పై స్క్రీన్ లో మీ " Name Of the District, Name Of the School, Candidate Name మరియు Date Of Birth అని అడుగుతుంది పై Fill చేసిన తరువాత " Download Hall Tickets " అనేదానిపై క్లిక్ చేసి మీ హాల్ టికెట్స్ Download చేసుకోండి..
ఈ క్రిందివి కూడా చదవండి :
0 కామెంట్‌లు
Thanks For Your Comment..!!