Recents in Beach

వైఎస్ఆర్ " 0 " వడ్డీ పంట ఋణాల స్టేటస్ చెక్ ఆన్లైన్ | YSR Sunna Vaddi Scheme |

 



                                                 వైఎస్ఆర్ సున్న వడ్డి పంట రుణాలు పథకం

వైఎస్ఆర్ సున్న వడ్డి పంట రుణాలు పథకం గురించి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి 2024–25 ఏపీ బడ్జెట్‌లో ముఖ్యమైన ప్రకటన చేశారు. సున్న వడ్డి పంట రుణాలు ప్లాన్ గురించి FM ఏమి చెబుతుందో చూడండి.  YSR సున్న వడ్డీ పంట రుణాల జాబితా యొక్క అర్హత మరియు అనర్హత స్టేటస్ ఎలా తనిఖీ చేయాలో తెలుసుకోందం. 

Also Read : రైతు బరోసా స్టేటస్ చెక్ ఎల చేసుకోవాలి.        

ఆర్థిక మంత్రి ఆంధ్రప్రదేశ్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ 2024–2025ను ఫిబ్రవరి 7, 2024న అందించారు. ఇటీవల విడుదల చేసిన AP బడ్జెట్ 2024-25లో, ఆర్థిక మంత్రి "డాక్టర్ YSR సున్న వడ్డి పంట రుణాలు కింద, ఖరీఫ్ 2019 నుండి, ప్రభుత్వం గత ప్రభుత్వ బకాయిలతో కలిపి 73.88 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.1,835 కోట్లు జమ చేసింది.

                     వైఎస్ఆర్ సున్న వడ్డి పంట రుణాలు స్టేటస్ ఎల తెలుసుకోవాలి.

వైఎస్ఆర్ సున్న వడ్డి పంట రుణాలు స్టేటస్ ఎల తెలుసుకోవాలి. దీనికోసం ఈ క్రింది ఉన్న లింక్ పై క్లిక్ చెయ్యండి.

Status Check Link : Click Here

పై లింక్ పై క్లిక్ చేసిన వెంటనే మనకు స్క్రీన్ ఈ క్రింది విధంగా కానిపిస్తుంది.



పై స్క్రీన్ లో Know Your Status అని ఉంటుంది దానిపై క్లిక్ చేయండి. దాని పై క్లిక్ చెయ్యండి.



పైన స్క్రీన్ లో Crop Year, Crop Session, Farmer Aadhar నంబర్ Enter చేసి Submit అనే Button పై క్లిక్ చెయ్యండి.

తరువాత స్క్రీన్ లో మీ పంట రుణా వడ్డీ స్టేటస్ కనిపిస్తుంది.

ఈ క్రిందివి కూడా చదవండి.

ఏపిలో ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు