ఏపి ఆటో డ్రైవర్ సేవ – పేమెంట్ స్టేటస్ చెక్ ప్రాసెస్.
ఈ పథకం పేరు: Auto Driver Sevalo ( ఆటో డ్రైవర్ సేవలో ) – ఆటో / క్యాబ్ / టాక్సీ డ్రైవర్లకు ప్రభుత్వ సహాయం
ప్రతి Eligible డ్రైవర్‌కి ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ.15,000 ఇస్తుంది.
Also Read: అత్యవసర నిధి మనకు మన ఫ్యామిలీ కి ఏవిధంగా అవసరం అవుతుంది.
Step 1: అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
- మీ మొబైల్ లేదా కంప్యూటర్‌లో బ్రౌజర్ ఓపెన్ చేసి ఈ లింక్‌కి వెళ్లండి:
- https://gsws-nbm.ap.gov.in
Step 2: పథకం ఎంపిక చేయండి.
హోమ్ పేజీలో “ Schemes Status ” లేదా “ Know Your Payment Status ” అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
Step 3: స్కీమ్ పేరు ఎంచుకోండి.
లిస్ట్‌లో నుండి "Auto Driver Scheme" ఎంపిక చేయండి.
Step 4: మీ వివరాలు నమోదు చేయండి.
మీరు ఈ క్రింది వివరాల్లో ఏదైనా ఇవ్వవచ్చు:
-
Aadhaar Number
-
Application ID
-
Mobile Number (స్కీమ్‌లో రిజిస్టర్ చేసిన నంబర్)
తర్వాత " Submit / Get Details " పై క్లిక్ చేయండి.
Step 5: పేమెంట్ స్టేటస్ చెక్ చేయండి
సిస్టమ్ మీకు ఈ వివరాలు చూపిస్తుంది.
-
Payment Status: Approved / Pending / Released
-
Amount Credited Date
-
Transaction ID (DBT Reference Number)
- Payment Phase (ఉదా: 2023–24 లేదా 2024–25)
Step 6: డబ్బు అకౌంట్‌లో జమ కాలేదు అంటే
మీ పేమెంట్ “ Released ” అయినా డబ్బు బ్యాంక్‌లో జమ కాలేదంటే:
-
మీ బ్యాంక్ బ్రాంచ్‌లో DBT / NEFT ఎంట్రీ చెక్ చేయించుకోండి.
-
లేదా సెక్రటేరియట్ / వర్డ్ వాలంటీర్ ద్వారా వివరాలు సరిచూసుకోండి.
-
అవసరమైతే గ్రీవెన్స్ ఫిర్యాదు చేయండి.
సంప్రదించవలసిన హెల్ప్‌లైన్:
AP Citizen Helpline: 1902
గ్రామ వర్డ్ సచివాలయం: దగ్గరలో ఉన్న సచివాలయంలో మీ అప్లికేషన్ నంబర్‌తో వివరాలు అడగవచ్చు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Thanks For Your Comment..!!