హలో, ఇప్పుడు మనం ఆధార్ కార్డు లో నేమ్, డేట్ అఫ్ బర్త్, లాంగ్వేజ్, జెండర్, అడ్రస్ ఎల మార్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఇంతకు ముందు మనం 7 సంవత్సరాల క్రింతం ఈ ఆప్షన్ ఇవ్వటం అదీ కూడ ఫ్రీ గ ఇవ్వటం జరిగింది.ఇపుడు మనీ ఆన్లైన్ ద్వార పే చేసి ఈ సర్వీస్ పొందవలసి ఉంటుంది.ఇల ఆధార్ కార్డు లో డేటా ని మార్చుకోవాలి అంటే ఈ క్రింది ఉన్న Link పై క్లిక్ చేయండి.
Also Read : FIR కాపీని మనం ఎల డౌన్ లోడ్ చేసుకోవాలి.
Click Here For Link or https://uidai.gov.in/
Video :
పై Link పై క్లిక్ చేస్తే మనకు Screen ఈ క్రింది విధంగ ఉంటుంది.
పై Screen లో Enter Date Of Birth అనే దాని దగ్గర మీరు మార్పు చేయదలచుకున్న Date Of Birth ఎంటర్ చేయండి. అలాగే ఆ Date Of Birth కి సంభందించిన ప్రూఫ్ పైన Screen లో ఏదో ఒక్కటి Upload Valid Document అనే దాని దగ్గర డాక్యుమెంట్ Upload చేయండి.
ఇది పూర్తి అయినా తరువాత మనం Preview అనే దానిపై క్లిక్ చేస్తే మీ Preview చూపిస్తుంది. తరువాత Submit అనే దానిపై క్లిక్ చేయండి. ఇప్పుడు పే మెంట్ లో వెళ్ళిపోతారు.ఇక్కడ మీరు డెబిట్, క్రెడిట్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వార పే మెంట్ చేయవలసి ఉంటుంది.
పేమెంట్ చేసిన తరువాత మీకు Date Of Birth Update అవ్వటానికి 10 నుండి 15 రోజులు పడుతుంది. 15 రోజల తరువాత మీకు ఈ కార్డు ఇంటికి పోస్ట్ ద్వార అయినా వస్తుంది, లేదా ఆన్లైన్ లో ఈ Update అయిన ఆధార్ కార్డు ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు.....
ఈ క్రిందివి కూడ చదవండి :
చీమను చూసి మనం నేర్చుకోవలసిన పాఠాలు ఏమిటి ?
వైఎస్ఆర్ చేయూత పధకానికి సంబంధించి పేమెంట్ స్టేటస్ ఎల తెలుసుకోవాలి.
మీకు వచ్చిన అవకాశాన్ని వాడులుకోకండి.
నీ..తల్లితండ్రులు విలువ మీకు తెలుసా ? అయితే తెలుసుకో ?
గ్రామ సచివాలయం ద్వార క్రొత్తగ మనం రేషన్ కార్డు కి Apply ఎల చేయాలి.
0 కామెంట్‌లు
Thanks For Your Comment..!!