హలో ఫ్రెండ్, వైఎస్ఆర్ జలకళ అప్లికేషను ఫారం ఆన్లైన్ ద్వార ఎల అప్లై చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం చేద్దాం..
Also Read : FIR కాపీని మనం ఎల డౌన్ లోడ్ చేసుకోవాలి.
అసలు వైఎస్ఆర్ జలకళ అంటే ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఎవరైతే నిరుపేద రైతులు ఉన్నారో, వారికి 5 ఎకరాల లోపు పొలం ఉంటే వారికి మనం ప్రభుత్వం ఉచితంగా బోరు బావులు మనం ప్రభుత్వం వేస్తుంది.ఈ పధకానికి సంభందించి అప్లికేషన్ మనం ఆన్లైన్ లేదా ఆఫ్ లైన్ లో సబ్మిట్ చేయవచ్చు. ఇప్పుడు ఆన్లైన్ లో ఎల అప్లికేషన్ ఫారం సబ్మిట్ చేయాలో చూదాం..
ఆన్లైన్ లో అప్లికేషను ఫారం సబ్మిట్ చేయాలి అంటే మనం ఒక వెబ్ సైట్ లోకి వెళ్ళవలసి ఉంటుంది దానికి సంభందించిన ఈ క్రింద ఇస్తునాను మీరు దానిపై క్లిక్ చేయండి.
Click Here For Link or http://www.ysrjalakala.ap.gov.in/
Video :
పై లింక్ క్లిక్ చేసిన వెంటనే మనకు Screen క్రింది విధంగ ఉంటుంది.
పైన చూపిస్తున్న Screen లో Apply to Borewell అనే దానిపై క్లిక్ చేయండి. అప్పుడు తరవాత Screen క్రింది విధంగ ఉంటుంది.
పై Screen లో అప్లికేషన్ ఫాం ఓపెన్ అవుతుంది. ఇక్కడ అప్లికేషన్ లో వివరాలు పూర్తి చేసిన తరువాత Submit పై క్లిక్ చేసి సబ్మిట్ చేయండి.ఈ సబ్మిట్ అవుతుంది అప్పుడు VRO గారికి ఈ అప్లికేషన్ వెళ్ళుతుంది.తరువాత సర్వే చేసి మీరు ఆర్హత కలిగి ఉంటే మీకు బోరు బావి వెయ్యటం జరుగుతుంది..
ఈ క్రిందివి కూడ చదవండి :
ఆధార్ PVC కార్డు ని మనం ఇంటిదగ్గర వుండి ఎల పొందాలి
నీ..తల్లితండ్రులు విలువ మీకు తెలుసా ? అయితే తెలుసుకో ?
మరో క్రొత్త పధకం ప్రారంభించిన జగన్ సర్కార్ " వైఎస్ఆర్ జలకళ " ముఖ్య ఉదేశం.
జీవితంలో మిమల్ని భాధ పెట్టిన క్షణాలను వదిలేయండి అప్పుడే జీవితం సంతోషంగా ఉంటుంది.
వైఎస్ఆర్ జలకళ అప్లికేషను స్టేటస్ ఎల చెక్ చేసుకోవాలి.
0 కామెంట్‌లు
Thanks For Your Comment..!!