Recents in Beach

FIR కాపీని మనం ఎల డౌన్ లోడ్ చేసుకోవాలి. How to download FIR copy

 






హలో, ఫ్రెండ్ మనం ఇప్పుడు యఫ్ఐఆర్ కాపీ ని ఎల డౌన్ లోడ్ చేసుకోవాలో చూద్దాం..

యఫ్ఐఆర్ అనేది పోలిస్ స్టేషన్ లో ఎప్పుడు ఫైల్ అవుతుంది అంటే ఇరువర్గాల మధ్య ఏమైనా గొడవలు జరిగినపుడు. ఒకవర్గం పై మరొక వర్గం పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టుకోవటం జరుగుతుంది, ఇదే కాకుండ ఇక అనేక కారణాల వల్ల కూడ పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ అయిన సంధర్బంలో కూడ మనం ఈ యఫ్ఐఆర్ ఫైల్ చేయటం జరుగుతుంది.ఈ యఫ్ఐఆర్ ని పోలీస్ స్టేషన్ కి వెళ్ళకుండ ఆన్లైన్ ద్వార పొందవచ్చు. దీనికోసం ఈ క్రింది ఉన్న లింక్ పై క్లిక్ చేయండి.


Also Read : వైఎస్ఆర్ జలకళ అప్లికేషను స్టేటస్ ఎల చెక్ చేసుకోవాలి.


గమనిక : ఇది ఎడ్యుకేషన్ కోసం రాయటం జరిగింది చెడ్డ పనులకు దీనిని ఉపయోగించకండి అలాగే మిమల్ని తప్పు దోవ పట్టించటానికి మాత్రం కాదు.

Click Here For Link or https://www.tspolice.gov.in/

Video :



పై లింక్ పై క్లిక్ చేసిన తరువాత మనకు Screen క్రింది విధంగ ఉంటుంది.

 పై Screen లో రైట్ సైడ్ Login అని ఉంది కదా దానిపై క్లిక్ చేయండి. ఇది Citizen Login మాత్రమే అంటే పౌరులకు అందుబాటులో కొన్ని సేవలను ఆన్లైన్ లో పెట్టటం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ Create Account అని ఉందికదా దానిపై క్లిక్ చేయండి. తరువాత Citizen Registration Form ఓపెన్ అవుతుంది. Screen క్రింది విధంగ ఉంటుంది.




Also Read : జీవితంలో మిమల్ని భాధ పెట్టిన క్షణాలను వదిలేయండి అప్పుడే జీవితం సంతోషంగా ఉంటుంది.


పై Screen లో మనం కొన్ని వివరాలి ఇవ్వవలసి ఉంటుంది అలాగే Login ID మరియు Password మనకు నచ్చినవి ఇవ్వవలసి ఉంటుంది. ఇల పైన చూపిస్తున్నవి ఫిల్ చేసిన తరువాత Submit అనే దానిపై క్లిక్ చేయండి. మరల మీరు వెనుక Screen లోకి వస్తారు.



పైన Screen లో రిజిస్టర్ ఫారం లో ఇచిన Login ID మరియు Password పైన ఎల ఇచ్చారో అలాగే ఎంటర్ చేసి Login పై క్లిక్ చేయండి. తరువాత Screen క్రింది విధంగ ఉంటుంది.


పై Screen లో  Citizen Service లోకి వెళ్లి  View FIR అనే దానిపై క్లిక్ చేయండి. తరువాత Screen క్రింది విధంగ ఉంటుంది.


పై Screen లో జిల్లా ఎంటర్ చేయండి, పోలీస్ స్టేషన్ నేమ్ ఎంటర్ చేయండి, FIR తేది ఎంటర్ చేయండి, FIR నెంబర్ ఎంటర్ చేయండి అలాగే Enter Showing Text అని ఉంది ఆ Text కూడ ఎంటర్ చేయండి.ఇల అన్ని వివరాలు ఎంటర్ చేసిన తరువాత Submit పై క్లిక్ చేయండి...

అప్పుడు మీ FIR కాపీ డౌన్ లోడ్ అవుతుంది....

గమనిక : ఇది ఎడ్యుకేషన్ కోసం రాయటం జరిగింది చెడ్డ పనులకు దీనిని ఉపయోగించకండి అలాగే మిమల్ని తప్పు దోవ పట్టించటానికి మాత్రం కాదు.


ఈ క్రిందివి కూడ చదవండి :


మనం ఎదుటి వ్యక్తీ విలువను ( తెలివితేటలను ) మనం నిర్ణయించగలమా ?

డ్వాక్రా మహిళలకు ఎంత మొత్తాన్ని ఋణమాఫీ చేస్తారో ఎల తెలుసుకోవాలి.

డబ్బులు ముఖ్యమా ప్రాణం ముఖ్యమా  ముందు తెలుసుకొని జీవించు.

ఆరోగ్యశ్రీ కార్డుకి మనం అర్హులమా కాదా అనేది మనం Online లో ఎల Check చేసుకోవాలి.

గ్రామ/వార్డ్ సచివాలయంలో మనం ఏ యే సేవలను ఉచితంగ పొందవచు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు