Recents in Beach

2 సంవత్సరాల వరకు ఎవ్వరు ఈపియఫ్ పే చెయ్యవలసిన అవసరం లేదు కేంద్రం పే చేస్తుంది.

 




కరోన కారణం ప్రజల ఆరోగ్య పరిస్థితి ఇప్పటికి మెరుగుపడలేదు ఇప్పటికి జాబు, క్రొత్తగా జాబ్ లో జాయిన్ అయిన వారికి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది.అలగే ఉద్యోగుల సమస్యలను పరిష్కరించటానికి కేంద్ర ప్రభుత్వం ఒక పధకాన్ని తీసుకురావటం జరిగింది. దాని పేరే " ఆత్మ నిర్భార్ భరత్ రోజ్ గర్ యోజన " అనే పధకాన్ని తీసురావటం జరిగింది. ఈ పధకం ద్వార ఐపియఫ్ కట్టే వాళ్ళకు, ఈపియఫ్ కేంద్రమే కడుతుంది ఇది 2 సంవత్సరముల వరకు కేంద్ర కడుతుంది. అలాగే ఎంప్లాయర్ కూడ కట్టవలసిన అవసరం లేదు వాళ్ళ కు కుడా కేంద్ర ప్రభుత్వమే కడుతుంది.

Also Read : కేంద్రం రేషన్ కార్డు లను తొలగిస్తుంది మీ కార్డు ఉందేమో చెక్ చేసుకోండి.


" ఆత్మ నిర్భార్ భరత్ రోజ్ గర్ యోజన " పధకం ఉద్దేశం. 1 మార్చి 2020 నుండి 30 సెప్టెంబర్ 2020 వరకు ఉన్న మధ్య కాలంలో ఉద్యోగం కోల్పోయిన వారికి కూడ ఈ పధకం ద్వార ప్రయోజనం చెకూరుతుంది. అలాగే 1 మార్చి 2020 నుండి 30 సెప్టెంబర్ 2020 ఒకవేళ ఉద్యోగం వచ్చిన వారిని కుడా ఈ పధకం లోకి తీసుకురావటం జరుగుతుంది.

ఈ " ఆత్మ నిర్భార్ భరత్ రోజ్ గర్ యోజన " పధకం. ఈ పధకం అక్టోబర్ 2020 నుండి అమలులోకి వస్తుందని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మల సీతరామన్ గారు చెప్పటం జరిగింది. 1 మార్చి 2020 నుండి 30 సెప్టెంబర్ 2020 మధ్య కాలంలో ఎవరైనా ఉద్యోగం కోల్పోయిన లేదా కొత్తగా ఉద్యోగం లో జాయిన్ అయిన వారికి కేంద్ర ప్రభుత్వమే ఎంప్లాయి కాంట్రిబ్యూషన్ మరియు ఎంప్లొయర్ కాంట్రిబ్యూషన్ కేంద్రప్రభుత్వంమే 2 సంవత్సరాల వరకు పే చేస్తుంది.

Also Read : రైతు బంధు పధకం డబ్బులు ఎప్పుడు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేస్తుంది.

అర్హత ఏమిటి ?

ఈ కేంద్రం పే చెయ్యటం వాళ్ళ ఉద్యోగికి, అలాగే తానూ పని చేస్తున్న సంస్థకు కూడ లాభం చేకూరుతుంది. దీని అర్హతలు ఏమిటంటే.

  1. ఆ సంస్థ తప్పనిసరిగా ఐపియఫ్ సంస్థలో రిజిస్టర్ అయ్యి ఉండాలి.
  2. ఉద్యోగి వేతనం రూ 15,000/- లోపు ఉండాలి.
  3. కరోన మహమ్మారి వాళ్ళ ఉద్యోగం కోల్పోయిన వారు 1 మార్చి 2020 నుండి 30 సెప్టెంబర్ 2020 మధ్య వుండి. అక్టోబర్ లో ఉద్యోగం సంపాదించిన వారు కూడ దీనికి అర్హులు గ పరిగణిస్తారు.
Conclusion :

ఇది " ఆత్మ నిర్భార్ భరత్ రోజ్ గర్ యోజన " పధకంకు సంభందించి కేంద్ర ప్రభుత్వం తీసుకున్ననిర్ణయం . దీనికి సంభందించి ఏమైనా సలహాలు / సందేహాలు ఉంటే క్రింది కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.

ఈ క్రిందివి కూడ చదవండి :

మీకు వచ్చిన అవకాశాన్ని వాడులుకోకండి.

ఆధార్ PVC కార్డు ని మనం ఇంటిదగ్గర వుండి ఎల పొందాలి.

చీమను చూసి మనం నేర్చుకోవలసిన పాఠాలు ఏమిటి ?

వైఎస్ఆర్ జలకళ అప్లికేషను స్టేటస్ ఎల చెక్ చేసుకోవాలి.

తెలంగాణా రాష్ట్రంలో వ్యవసాయం భూమి యొక్క ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ( EC ) ఎల తెలుసుకోవాలి.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు