Recents in Beach

కేంద్రం రేషన్ కార్డు లను తొలగిస్తుంది మీ కార్డు ఉందేమో చెక్ చేసుకోండి.

 



కేంద్రం కొన్ని రేషన్ కార్డు లను తొలగిస్తుంది. అందులో మనం కార్డు ఉందో లేదో లేదో అనే విషయాన్ని నేను ఇప్పడు మీకు చెపుతాను. ఇది తెలంగాణ లో రేషన్ కార్డు కలిగి ఉన్నవారికి మాత్రమే. 

Also Read : మీ ఆధార్  కార్డు ని మీరే కంట్రోల్ చెయ్యవచ్చు అది ఎలాగో చుడండి.

మన కేంద్ర ప్రభుత్వం దేశ వాప్తంగ అన్ని రాష్ట్రాలలో కలిపి మొత్తం 5-6 కోట్ల వరకు తొలగిస్తుంది. అలాగే ఎవరికైతే రేషన్ కార్డు వచ్చాక గవర్నమెంట్ జాబు వచ్చిందో వారివి, అలాగే రేషన్ కార్డు కి అర్హత లేఖపోయిన రేషన్ కార్డు పొందారో వారివి రేషన్ కార్డు లు తొలగించటం జరిగింది. ఇప్పుడు ఈ తొలగించిన రేషన్ కార్డు లో మీ కార్డు ఉందో లేదో ఎల చెక్ చేసుకోవాలో చూద్దాం..

దీనికోసం మీరు ఈ క్రింది లింక్ పై క్లిక్ చెయ్యండి.

Click Here For Link Link : https://epds.telangana.gov.in/

పై లింక్ పై క్లిక్ చేసిన వెంటనే మనకు Screen ఈ క్రింది విధంగ ఉంటుంది.


పై Screen లో లెఫ్ట్ సైడ్ చుడండి. Food Security Card ( FSC ) అని ఉంది కదా. దానిపై క్లిక్ చెయ్యండి. తరువాత Screen ఈ క్రింది విధంగ ఉంటుంది.


పై Screen లో " Ration Card Search " ఉంది కదా దానిపై క్లిక్ చేస్తే మీకు రెండు ఆప్షన్స్ వస్తాయి. ఒకటి FSC Search అనే దానిపై క్లిక్ చేస్తే మీ రేషన్ కార్డు చెక్ చేసుకోవచ్చు. రెండోవది FSC Application Search   అనే దానిపై క్లిక్ చేస్తే మనం కొత్తగ ఇప్పటికే అప్లై చేసుకుంటే దాని యొక్క స్టేటస్ చేసుకోవచ్చు. నేను మొదటిది FSC Search అనే దానిపై క్లిక్ చేస్తున్నాను. తరువాత Screen ఈ క్రింది విధంగ ఉంటుంది.

Also Read : రైతు బంధు పధకం డబ్బులు ఎప్పుడు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేస్తుంది.


పై Screen లో మనం మన FSC Ref. నెంబర్ ఎంటర్ చేసి, రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి, paata రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి, ఇక్కడ జిల్ల సెలెక్ట్ చేసి Search అనే దానిపై క్లిక్ చేస్తే మీ రేషన్ కార్డు ఉంటే మీ దాని యొక్క చూపిస్తుంది. ఒకవేళ మీ రేషన్ కార్డు తొలగిస్తే Record Not Found అని చూపిస్తుంది.

Conclusion :

పైన మీరు కేంద్రం రేషన్ కార్డు లను తొలగించిన రేషన్ కార్డు ల్లో మీ కార్డు ఉందేమో ఎల చెక్ చేసుకోవాలో తెలుసుకున్నారు. దీనికి సంభందించి ఏమైనా సలహాలు / సందేహాలు ఉంటే క్రింద ఉన్న కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.

ఈ క్రిందివి కుడా చదవండి :

రేషన్ కార్డు Active ఉందా లేదా, మీ Card లో ఏయే సరుకులు వస్తాయి, ఏయే సరుకులు మీరు తీసుకున్నారు తెలుసుకోండి.

డబ్బులు ముఖ్యమా ప్రాణం ముఖ్యమా  ముందు తెలుసుకొని జీవించు.

మనం ఎదుటి వ్యక్తీ విలువను ( తెలివితేటలను ) మనం నిర్ణయించగలమా ? 

అమ్మఒడి మీకు రాలేదా..! ప్రభుత్వం మరో అవకాశం మీకు కల్పించింది..!!

రైతు బంధు పధకం డబ్బులు ఎప్పుడు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేస్తుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు