Recents in Beach

రైతు బంధు పధకం డబ్బులు ఎప్పుడు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేస్తుంది.

 



రైతు బంధు :

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ప్రభుత్వం అనేక పధకాలను. అందులో మొదటిది, ముఖ్యమైనది " రైతు బంధు పధకం " ఈ పధకం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే తెలంగాణ లోని రైతులు పంట సాయం ప్రభుత్వమే రైతులకు డబ్బులు ఇస్తుంది. ఎకరానికి రూ 10,000 /- చొప్పున రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఏ ఒక్క రైతు పంట సాయం కోసం బ్యాంకుల చుట్టూ తిరగకూడదు ని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు తెలంగాణలో ప్రవేశపెట్టిన పధకాలు అన్ని రైతులను  ఉద్దేశించి ప్రారంభించిన పధకాలు అని చెప్పవచ్చు.

Also Read : Discipline మీ జీవితాన్ని మార్చగలదు.. ఎల మారుస్తుందో చుడండి..!

రైతు బంధు డబ్బులు ఎప్పుడు వేస్తారు :

ఈ దీపావళి నుండి రైతులకు రైతుబంధు పధకానికి సంభందించిన డబ్బులు వారి వారి బ్యాంకు ఖాతాలో జమ చెయ్యటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర మొత్తంలో ఈ యాసంగి సిజన్ లో 57,81,888 లక్షల రైతులకు పట్టుబడి సాయం అందనుంది. మీరు పంట వేసిన వెయ్యక పోయిన ఈ పధకానికి సంభందించిన డబ్బుల మీ యొక్క బ్యాంకు ఖాతాలో వెయ్యటం జరుగుతుంది.ఈ సారి పట్టడారుల పాస్ పుస్తకాల జాబితా పెరిగింది కాని భూమి సాగు మాత్రం తగ్గింది.

ఈ రైతు బంధు పధకానికి సంభందించి ఈ నెల మొదటిలోనే నిర్ణయం తీసుకోవలసి ఉంది, కాని తెలంగాణ ప్రభుత్వం కొత్తగా చేపట్టిన " ధరణి " అనే వెబ్ సైట్ లో సాంకేతిక లోపం కారణంగ పలు అంశాలపై సరైన క్లారిటీ లేఖపోవటంతో వాయిదా పడింది. అందుకే ఈ యసంగిలో రైతులకు పెట్టుబడి సాయం దీపావళికి ఇవ్వటానికి ప్రభుత్వం సిద్దపడుతుంది.

ఇది ఈ యసంగిలో రైతులకు పెట్టుబడి ఎప్పుడు పడుతుంది అంటే....

ఈ క్రిందివి కుడా చదవండి :

గ్యాస్ బుకింగ్  సబ్సిడీ అమౌంట్ బ్యాంకు ఖాతాలో పడ్డాయో లేదో ఎల తెలుసుకోవాలి.

మొబైల్  నెంబర్ లేకుండా మనం ఆధార్ పివిసి కార్డు ని ఎల డౌన్ లోడ్ చేసుకోవాలి.

మీరు గ్యాస్  బుక్ చేయాదలచుకున్నార అయితే ఈ విషయం తెలుసుకోండి.

అమ్మఒడి మీకు రాలేదా..! ప్రభుత్వం మరో అవకాశం మీకు కల్పించింది..!!

నీ..తల్లితండ్రులు విలువ మీకు తెలుసా ? అయితే తెలుసుకో ?




కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు