Recents in Beach

తెలంగాణలో " ధరణి " లో వ్యవసాయేతర ఆస్థులు రిజిస్ట్రేషన్ ఎప్పటి నుండి ప్రారంభం.

 


ధరణి :

తెలగాణలో లో వ్యవసాయ భూమి యొక్క వివరాలు తెలుసుకోవాలి అంటే క్రొత్త గ తెలంగాణా ప్రభుత్వం " ధరణి " అనే వెబ్ సైట్ ప్రారంభిచటం జరిగింది. ఈ వెబ్ సైట్ ను దసరా నుండి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వెబ్ సైట్ వ్యవసాయ భూములు యొక్క వివరాలు మాత్రమే చూపుతుంది. ఈ ధరణి అనే వెబ్ సైట్ లో మనం వ్యవసాయ భూమి యొక్క వివరాలు తెలుసుకోవచ్చు. అలగే ఎన్కంబరెన్స్ వివరాలు, వ్యవసాయ భూమి యొక్క మార్కెట్ విలువ, భూమి యొక్క మ్యుటేషన్ వివరాలు తెలుకోవచ్చు ఇల మనం ధరణి అనే వెబ్ సైట్ ను ఉపయోగించుకొని మన వ్యవసాయ భూమి యొక్క వివరాలు తెలుసుకోవచ్చు.

Also Read : 2 సంవత్సరాల వరకు ఎవ్వరు ఈపియఫ్ పే చెయ్యవలసిన అవసరం లేదు కేంద్రం పే చేస్తుంది.

వ్యవసాయేతర ఆస్థులు :

నిన్న జరిగిన కాబినెట్ మీటింగ్ లో వ్యవసాయేతర ఆస్తుల వివరాలు కుడా ఈ ధరణి అనే వెబ్ సైట్ లో పొందుపరచాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. అంటే మన ప్లాట్లు, ఫ్లాట్స్ వివరాలు కుడా ఈ ధరణి అనే వెబ్ సైట్ ద్వార పొందవచ్చు. మన ఇంటిస్థలం యొక్క వివరాలు పొందవచ్చు. ఇది ఈ నెల 23వ తేది నుండి ప్రారంభం వ్యవసాయేతర భూముల వివరాలు కుడా ఈ వెబ్ సైట్ ప్రరభించటం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చెప్పటం జరిగింది.

Also Read : కేంద్రం రేషన్ కార్డు లను తొలగిస్తుంది మీ కార్డు ఉందేమో చెక్ చేసుకోండి.

దేశంలోనే మొట్ట మొదటిగ ఈ వ్యవసాయేత భూముల వివరాలు పెట్టడం అనేది తెలంగాలోనే మొదటిదని సియం కేసిఆర్ చెప్పటం జరిగింది. అంటే కాకుండా ఈ వెబ్ సైట్ కు ప్రజల నుండి అపూర్వస్పందన వస్తుందని చెప్పటం జరిగింది. ధరణి పోర్టల్ ద్వార మా వ్యవసాయ భూమి కి ఒక మంచి బరోస దొరికిందని ప్రజలు సతోషం వ్యక్తం చేస్తున్నారు అని కేసిఆర్ గారు చెప్పటం జరిగింది. ధరణి పోర్టల్ లో క్షేత్రంస్థాయి నుండి అద్భుతమైన స్పందన వస్తుందని చెప్పటం. ధరణిలో చిన్న చిన్న సమస్యలు వచ్సినప్పటికి ఆ సమస్యలను అదిగమించటం జరిగింది అని చెప్పారు.

ఈ క్రిందివి కుడా చదవండి :

Discipline మీ జీవితాన్ని మార్చగలదు.. ఎల మారుస్తుందో చుడండి..!

వైఎస్ఆర్ జలకళ అప్లికేషను ఫారం ఆన్లైన్ ద్వార ఎల అప్లై చేయాలి.

నీ..తల్లితండ్రులు విలువ మీకు తెలుసా ? అయితే తెలుసుకో ?

జీవితంలో మిమల్ని భాధ పెట్టిన క్షణాలను వదిలేయండి అప్పుడే జీవితం సంతోషంగా ఉంటుంది.

మీకు వచ్చిన అవకాశాన్ని వాడులుకోకండి.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు