Recents in Beach

తెలంగాణా రాష్ట్రంలో వ్యవసాయం భూమి యొక్క ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ( EC ) ఎల తెలుసుకోవాలి.

 



హలో ఫ్రెండ్, మనం ఇప్పుడు తెలంగాణా రాష్ట్రంలో వ్యవసాయం భూమి యొక్క ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఎల తెలుసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం..

Also Read : మనం ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయం భూమి యొక్క వివరములు ఆన్లైన్ లో ఎల చెక్ చేసుకోవాలి.

తెలంగాణలో వ్యవసాయ భూమి యొక్క ఏ వివరాలు కావాలి అన్న మనకు తెలంగాణా రాష్ట్రానికి సంభందించి ఒక వెబ్ సైట్ అయితే కొత్తగా ప్రారంభిచటం జరిగింది. దానిపేరే " ధరణి పోర్టల్ " ఇప్పడు ఈ ధరణి పోర్టల్ ద్వార ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఏల చుసుకోవాలో తెలుసుకుందాం.

ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ వల్ల ప్రయోజనం ఏమిటి ?

  • ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ వల్ల చాల ప్రయోజనాలు ఉన్నాయి అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం..
  • ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ భూమిని ఇంతకుముందు ఎవరు కొన్నారు, అతను ఎవరి దగ్గర నుండి కొన్నారు ఇల భూమి యొక్క కొనుగోలుదారుల జాబితా తెలుస్తుంది.
  • ఈ భూమిపై ఏమైనా మార్ట్ గేజి వుందా లేదా ఇంతకుముందు లోన్ ఏమైనా తెసుకున్నారా.
  • భూమిపై ఏమైనా లీజు రాసుకుంటే ఆ వివరాలు కూడ ఉంటాయి..
  • సేల్ డీడ్ వివరాలు కూడ ఉంటాయి.
ఇప్పడు ఈ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ కావాలి అంటే మనం మీ సేవ, గ్రామా సచివాలయం, లేదా ఇప్పడు టెక్నాలజీ మరింత పెరిగింది కాబట్టి ఆన్లైన్ లో మన ఇట్లోకుర్చుని మన మొబైల్ లో తెలుసుకొనవచ్చు.

ఇప్పుడు ఈ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఆన్లైన్ లో ఎల తెలుకోవాలో చూద్దాం. ఈ క్రింది ఉన్న లింక్ పై క్లిక్ చేయండి.

Click Here For Link లేదా Link : https://dharani.telangana.gov.in/

పైన లింక్ పై క్లిక్ చేసిన వెంటనే మనకు Screen ఈ క్రింది విధంగ ఉంటుంది.



పైన Screen లో కనిపిస్తున్న " Agriculture "  అనే దానిపై క్లిక్ చేయండి. తరువాత Screen ఈ క్రింది విధంగ ఉంటుంది.




పైన Screen లో " Encumbrance Details " అనే దానిపై క్లిక్ చేయండి. తరువాత Screen ఈ క్రింది విధంగ కనిపిస్తుంది.



పైన Screen లో మీరు తెలుసుకోవలసిన భూమి ఏ ప్రాంతంలో ఉందో ఆ జిల్ల, మండలం, విల్లెజి, అలాగే సర్వే వివరాలు ఇచ్చిన తరువాత ప్రక్కన చూపిస్తున్న " Captcha " ఎంటర్ చేసిన తరువాత FITCH అనే దానిపై క్లిక్ చేయండి. తరువాత Screen ఈ క్రింది విధంగ ఉంటుంది.




ఇక్కడ ఆ భూమి సర్వే నెంబర్ యొక్క వివరాలు ఉంటాయి. ఒకవేళ ఆ భూమిపై లోన్ తీసుకుంటే వాటి యొక్క వివరాలు కుడా ఇక్కడ చూపించటం జరుగుతుంది.

ఈ విధంగ మనం తెలంగాణా రాష్ట్రంలో వ్యవసాయం భూమి యొక్క ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ( EC ) ఎల తెలుసుకోవచ్చు.

Conclusion :

పైన మీరు తెలంగాణా రాష్ట్రంలో వ్యవసాయం భూమి యొక్క ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ( EC ) ఎల తెలుసుకోవచొ తెలుసుకున్నారు. దీనిపై మీకు ఏమైనా సలహాలు / సందేహాలు ఉంటే క్రింద ఉన్న కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.

ఈ క్రిందివి కూడ చదవండి :

తెలంగాణాలో భూమి యొక్క మార్కట్ విలువ ఎల తెలుసుకోవాలి.

రైతు బరోస డబ్బులు వచ్చాయి ఎల చెక్ చేసుకోవాలి.

చీమను చూసి మనం నేర్చుకోవలసిన పాఠాలు ఏమిటి ?

ఆధార్ PVC కార్డు ని మనం ఇంటిదగ్గర వుండి ఎల పొందాలి.

మనం ఎదుటి వ్యక్తీ విలువను ( తెలివితేటలను ) మనం నిర్ణయించగలమా ?


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు