TS Eamcet 2021 College Wise Seat Allotment Order ఎల చేసుకోవాలి.

 


TS Eamcet  2021 కి సంభందించి College Wise Seat Allotment Order ని మనం ఆన్లైన్ లో ఎల చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ఈ క్రింది ఉన్న లింక్ పై క్లిక్ చెయ్యండి.


                                                     Link : Click Here For Link


పై లింక్ పై క్లిక్ చేసిన వెంటనే మనకు స్క్రీన్ ఈ క్రింది విధంగ కనిపిస్తుంది.


పై స్క్రీన్ లో College Wise Allotment Details అనే దానిపై క్లిక్ చెయ్యండి. తరువాత స్క్రీన్ ఈ క్రింది విధంగ కనిపిస్తుంది.

పై స్క్రీన్ లో College దగ్గర ఏదో ఒక కాలేజి సెలక్ట్ చెయ్యండి. తరువాత బ్రాంచ్ సెలెక్ట్ చెయ్యండి.
క్రింది చూపిస్తున్న Show Allotment అనే దానిపై క్లిక్ చెయ్యండి.
క్రింది స్క్రీన్ ఆ కాలేజి లో ఎంత మందికి సీట్లు ఇచ్చారో తెలుస్తుంది.

Conclusion : 

పైన తెలిపిన విధంగా మనం TS Eamcet  2021 College Wise Seat Allotment Order ఎల చూసుకోవాలో తెలుసుకున్నారు. దీనికి సంభందించి ఏమైనా సలహాలు / సందేహాలు ఉంటే ఈ క్రింది ఉన్న కామెంట్ బాక్స్ లో తెలియజెయ్యండి.

ఈ క్రిందివి కూడ చదవండి:

AP Ed.CET - 2021 హాల్ టికెట్ ఎల డౌన్ లోడ్ చేసుకోవాలి.

AP PGCET-2021 ఎంట్రన్సు ఎక్షమ్ నోటిఫికేషన్ విడుదల.

TS EamCET-2021 Seat Allotment Order Released.

JEE Mains కి సంభందించి రిజల్ట్స్ ఎల చెక్ చేసుకోవాలి.


Post a Comment

Thanks For Your Comment..!!

కొత్తది పాతది