AP Ed.CET - 2021 కి సంభందించి హాల్ టికెట్స్ విడుదల చెయ్యటం జరిగింది. ఇప్పుడు మనం ఈ AP Ed.CET - 2021 కి సంభందించి హాల్ టికెట్స్ ఎల డౌన్ లోడ్ చేసుకోవాలి అలాగే ఎక్షమ్ అనేది ఎప్పుడు నిర్వహిస్తారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Also Read : AP PGCET-2021 ఎంట్రన్సు ఎక్షమ్ నోటిఫికేషన్ విడుదల.
దీనికోసం ఈ క్రింది ఉన్న లింక్ పై క్లిక్ చెయ్యండి.
Link : Click Here For Link
పై లింక్ పై క్లిక్ చేసిన వెంటనే మనకు స్క్రీన్ ఈ క్రింది విధంగ కనిపిస్తుంది.
పై స్క్రీన్ పై ఉన్న Download Hall Tickets అనే దానిపై క్లిక్ చేయండి.
తరువాత స్క్రీన్ ఈ క్రింది విధంగ కనిపిస్తుంది.
పై స్క్రీన్ లో Registration Number అని అడుగుతుంది అక్కడ మీరు AP Ed.CET - 2021 కోసం అప్లై చేసినప్పుడు మీకు ఒక Registration Number వస్తుంది. అది ఇక్కడ ఎంటర్ చెయ్యండి.
Date Of Birth ఇక్కడ మీ యొక్క పుట్టిన తేది ఎంటర్ చెయ్యండి. మీరు Registration అప్పుడు ఏ పుట్టిన తేది ఇచ్చారో అది ఇక్కడ ఇవ్వండి.
Also Read : ఆంధ్రప్రదేశ్ లో పాలిటెక్నిక్ కాలేజీల లిస్టు - 2021
తరువాత Download Hall Ticket అనే దానిపై క్లిక్ చేయండి అప్పుడు మీకు AP Ed.CET - 2021 డౌన్ లోడ్ అవుతుంది. దీనిని కావలిస్తే ప్రింట్ కూడ తెసుకోవచ్చు.
AP Ed.CET - 2021 ఎక్షమ్ తేది 21 సెప్టెంబర్ 2021.
Conclusion :
పైన తెలిపిన విధంగా మనం AP Ed.CET - 2021 హాల్ టికెట్ ఎల డౌన్ లోడ్ చేసుకోవాలి తెలుసుకున్నారు. దీనికి సంభందించి ఏమైనా సలహాలు / సందేహాలు ఉంటే ఈ క్రింది
ఉన్న కామెంట్ బాక్స్ లో తెలియజెయ్యండి.
ఈ క్రిందివి కూడ చదవండి:
AP PolyCET-2021 రిజల్ట్స్ మరియు ర్యాంక్ ఆన్లైన్ లో ఎల చెక్ చేసుకోవాలి.
JEE Mains కి సంభందించి రిజల్ట్స్ ఎల చెక్ చేసుకోవాలి.
AP Eamcet-2021 ర్యాంకు ఆధారంగ మీకు ఏ కాలేజిలో సీటు వస్తుంది తెలుసుకోండి.
ఎపి లో ఎంసెట్ - 2021 Pharmacy and Agriculture Cutoff మార్క్స్ ఏమిటి ?
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Thanks For Your Comment..!!