Recents in Beach

AP PGCET-2021 ఎంట్రన్సు ఎక్షమ్ నోటిఫికేషన్ విడుదల.

 



AP PGCET-2021 ఎంట్రన్సు ఎక్షమ్ నోటిఫికేషన్ విడుదల చెయ్యటం జరిగింది. ఇప్పుడు మనం AP PGCET-2021 ఎంట్రన్సు ఎక్షమ్ కి సంభందించి ఎప్పటి నుండి అప్లై చేసుకోవచ్చు. స్టార్టింగ్ తేది ఎప్పుడు అలాగే చివరి తేది ఎప్పుడు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

Also Read : ఆంధ్రప్రదేశ్ లో పాలిటెక్నిక్ కాలేజీల లిస్టు - 2021


                                                     Link : Click Here For Link


ఇంతకంటే ముందు మనం AP PGCET-2021 ఎంట్రన్స్ ఎక్షమ్ రాస్తే ఏ యే కోర్స్ లో జాయిన్ అవ్వటానికి అవకాశం వుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఈ ఎంట్రన్స్ ఎక్షమ్ రాయటం వాళ్ళ మనం MA, M.Com, M.Sc, MCJ, M.J.M.C, M.Lib.i.Sc, M.ed, M.P.Ed, M.Sc.Tech వంటి కోర్స్ లో జాయిన్ అవటానికి అవకాశం ఉంది.

నోటిఫికేషన్ వివరాలు:

ఇప్పుడు నోటిఫికేషన్ యొక్క వివరాలు ఏమిటి అనే విషయం తెలుసుకుందాం. అప్లికేషన్స్ ఆన్లైన్ ద్వార మాత్రమే స్వికరించాబతాయి.

పేమెంట్ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు మరియు నెట్ బ్యాంకింగ్ ద్వార మాత్రమే అనుమతించటం జరిగింది.

ఆన్లైన్ అప్లికేషను రిజిస్ట్రేషన్ స్టార్టింగ్ తేది : 15 సెప్టెంబర్ 2021

పేమెంట్ SC, ST, PH అభ్యర్ధులు అయితే 650 /- మరియు BC, OC, ఇతర అభ్యర్ధులు 850/- చెల్లించవలసి ఉంటుంది. 

Also Read : JEE Mains కి సంభందించి రిజల్ట్స్ ఎల చెక్ చేసుకోవాలి.

ఆన్లైన్ అప్లికేషను రిజిస్ట్రేషన్ చివరి తేది : 30 సెప్టెంబర్ 2021

చివరి తేది దాటిన తరువాత 04 అక్టోబర్ 2021 వరకు 200/- అధికంగ చెల్లించి అప్లికేషను సబ్మిట్ చెయ్యవచ్చు. 

చివరి తేది దాటిన తరువాత 08 అక్టోబర్ 2021 వరకు 500/- అధికంగ చెల్లించి అప్లికేషను సబ్మిట్ చెయ్యవచ్చు. 

08 అక్టోబర్ 2021 ఆన్లైన్ అప్లికేషన్స్ స్వికరించాబడవు.


ఈ క్రిందివి కూడ చదవండి:

AP PolyCET-2021 రిజల్ట్స్ మరియు ర్యాంక్ ఆన్లైన్ లో ఎల చెక్ చేసుకోవాలి.

AP Eamcet-2021 ర్యాంకు ఆధారంగ మీకు ఏ కాలేజిలో సీటు వస్తుంది తెలుసుకోండి.

ఎపి లో ఎంసెట్ - 2021 Pharmacy and Agriculture Cutoff మార్క్స్ ఏమిటి ?

e SRAM అంటే ఏమిటి ? అర్హులు ఎవరు ? ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి ? 



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు