అమ్మ ఒడి కి సంభందించి ఈ సంవత్సరం నుండి రూల్స్ మారాయి. ఇకపై మనకు అమ్మ ఒడి కావాలి అంటే తప్పకుండ 75 శాతం హాజరు ఉండాలి అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన క్రింది స్థాయి అధికారులకు ఆదేశాలు జారి చెయ్యటం జరిగింది.
ఇంతకూ ముందు అమ్మ ఒడి కావాలి అంటే హాజరుతో సంభందం లేకుండా అమ్మ ఒడి విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అయితే పోయిన సంవత్సరం కరోన కారణంగ హాజరుతో సంభంధంలేకుండా అమ్మ ఒడి ఇవ్వటం జరిగింది. కాని ఈ సంవత్సరం అలా కాకుండా రూల్స్ మార్చటం జరిగింది.
ఎవరైతే విద్యార్ధి / విద్యార్ధిని తల్లి తండ్రులు ఉన్నారో వారందరూ తమ పిల్లలను 75 శాతం హాజరు తగ్గకుండా పంపిస్తేనే అమ్మ ఒడి వస్తుంది.
ఈ క్రిందివి కూడ చదవండి :
అమ్మ ఒడి కి సంభందించి ఈ సంవత్సరం రూల్స్ మారాయి.
e SRAM అంటే ఏమిటి ? అర్హులు ఎవరు ? ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి ?
తెలంగాణాలో " ఫుడ్ సెక్యూరిటీ కార్డు " ఎల డౌన్లోడ్ మరియు ప్రింట్ ఎల తీసుకోవాలి.
ఆంధ్రప్రదేశ్ లో APEAP లో ఇంటర్ మార్కుల వెయిటేజ్ తొలగింపు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Thanks For Your Comment..!!