Recents in Beach

అమ్మవొడి ఈ సంవత్సరం జనవరిలో రాదు, జూలై 2022 నెలలో వస్తుంది.

 



ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు ప్రతిస్తాత్మకంగ చేపట్టిన కార్యక్రమం " అమ్మ ఒడి " ఈ అమ్మ ఒడి అనే పధకాన్ని 2019 లో ప్రారంభిచటం జరిగింది. అయితే ఈ ఆమ్మ ఒడి ప్రారంభించినప్పటి నుండి ప్రతి సంవత్సరం విద్యర్ది మరియు విద్యార్ధినుల తల్లుల ఖాతాలో జనవరి నెలలో డబ్బులు జమ చెయ్యటం జరిగింది.

కాని ఈ సంవత్సరం మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది అని విద్యాశాఖ మంత్రి అడిములపు సురేష్ గారు ప్రకటించటం జరిగింది. 75 శతం హాజరు ఉంటేనే ఈ సారి అమ్మ ఒడి ఇవ్వటం జరుగుతుంది.ఈ సంవత్సరం వచ్చిన హాజరును బట్టి వచ్చే సంవత్సరం అమ్మ ఒడి ఇవ్వటం జరుగుతుంది.

అయితే ఈ పధకానికి సంభందించిన డబ్బులు మనకు ఈ నెల జనవరిలో కాకుండా వచ్చే సంవత్సరం జూలై 2022 నెల విద్యార్ధి/విద్యార్ధినుల తల్లితండ్రుల ఖాతాలో జమ చెయ్యటం జరుగుతుంది అని చెప్పటం జరిగింది. అలాగే ఈ సంవత్సరం హాజరు శాతాన్ని బట్టి ఈ అమ్మ ఒడి డబ్బులు ఇవ్వటం జరిగుతుంది. 75 శతం హాజరు ఉంటేనే ఈ సారి అమ్మ ఒడి ఇవ్వటం జరుగుతుంది.

ఈ క్రిందివి కూడ చదవండి :

ఆంధ్రప్రదేశ్ లో ఇళ్ళ పట్టాలు వెనక్కి తీసుకుంటున్నారు, వీళ్ళవి మాత్రమే.

గ్రామా/వార్డ్ సచివాలయ ఉద్యోగుల జాబు పర్మనెంట్ కావాలి అంటే ఎక్షమ్ పాస్ అవ్వాల్సిందే.

జీతం పూర్తిగ రావాలి అంటే సచివాలయ ఉద్యోగులు బయోమెట్రిక్ తప్పనిసరి.

తెలంగాణాలో ఆసర పెన్షన్ వివరాలు ఎల చెక్ చేసుకోవాలి.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు