తెలంగాణాలో " ఫుడ్ సెక్యూరిటీ కార్డు " ఎల డౌన్లోడ్ మరియు ప్రింట్ తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. " ఫుడ్ సెక్యూరిటీ కార్డు " అంటే రేషన్ కార్డు అని అర్ధం దీనిని ఆంధ్రప్రదేశ్ లో రేషన్ కార్డు అని అంటారు. అదే తెలంగాణాలో అయితే " ఫుడ్ సెక్యూరిటీ కార్డు " అని అంటారు.
Also Read : తెలంగాణాలో ఆసర పెన్షన్ వివరాలు ఎల చెక్ చేసుకోవాలి.
ఈ " ఫుడ్ సెక్యూరిటీ కార్డు " ని డౌన్ లోడ్ చేసుకోవాలి అంటే ఈ క్రింది ఉన్న లింక్ పై క్లిక్ చేయండి.
Food Security Card Link: Click Here
పై లింక్ పై క్లిక్ చేసిన వెంటనే మనకు స్క్రీన్ ఈ క్రింది విధంగ ఉంటుంది.
పై స్క్రీన్ లో FSCRef.No., Ration Card, Old Ration Card No. మరియు Select Disrtrict అని అడుగుతుంది కదా.ఈ క్రింది వివరంగ తెలుసుకుందాం.
FSCRef. No. :
FSCRef.No. అంటే మనం క్రొత్తగ రేషన్ కార్డు అప్లై చేసిన తరువాత వారు మనకు ఒక Ack. Receipt ఇవ్వటం జరుగుతుంది. అందులో మనకు ఈ FSCRef.No. అని ఒక నంబర్ ఇవ్వటం జరుగుతుంది అది ఇక్కడ ఎంటర్ చేసి Disrtrict సెలక్ట్ చేసి Submit అనే దానిపై క్లిక్ చేస్తే మీ రేషన్ కార్డు యొక్క వివరాలు వస్తాయి. ఇది క్రొత్తగ రేషన్ కార్డు అప్లై చేసుకున్న వారు ఈ విధంగ చెయ్యాలి.
అదే క్రొత్త రేషన్ కార్డు మన దగ్గర ఉంటే.
Ration Card :
మన దగ్గర ఇప్పటికే రేషన్ కార్డు అనేది ఉంటే పైన చూపించిన Ration Card అనే దానిపై క్లిక్ చెయ్యాలి. అప్పుడు మనకు స్క్రీన్ ఈ క్రింద విధంగ కనిపిస్తుంది.
ఒకవేళ మీ దగ్గర పాత రేషన్ కార్డు ఉంటే మీరు Old Ration card అనే ఆప్షన్ ఎంచుకోండి.
Old Ration Card:
పాత రేషన్ కార్డు ఉన్నవారు Old Ration అనే ఆప్షన్ ఎంచుకోండి. అప్పుడు మీకు తరువాత స్క్రీన్ ఈ క్రింది విధంగ ఉంటుంది.
పై స్క్రీన్ లో Old Ration Card నంబర్ మరియు మీ జిల్లా ఎంటర్ చేసి Submit అనే దానిపై క్లిక్ చేసినట్లయితే మనకు Old Ration Card వివరాలు వస్తాయి. ఈ క్రింది స్క్రీన్ ఒక్క సారి చుడండి ఈ విధంగ మనకు రేషన్ కార్డు డౌన్ లోడ్ అవుతుంది.
Also Read: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పధకాలు డబ్బులు మీ బ్యాంకు ఖాతాలో పడటం లేదా ?
పై స్క్రీన్ లో రేషన్ కార్డు ఎంటర్ చేసి రేషన్ కార్డు వివరాలు తెలుసుకోవచ్చు. ఒకవేళ ప్రింట్ తీసుకోవాలి అంటే Ctrl + P ని ప్రెస్ చేసి ప్రింట్ తీసుకోవచ్చు తరువాత స్క్రీన్ ఈ క్రింది విధంగ ఉంటుంది.
ఈ విధంగ మనం తెలంగాణలో రేషన్ కార్డు ని డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు.
Conclusion :
పైన తెలిపిన విధంగా మనం రేషన్ కార్డు ని డౌన్ లోడ్ తీసుకుని, ప్రింట్ తీసుకోవచ్చు
దీనికి సంభందించి ఏమైనా సలహాలు / సందేహాలు ఉంటే ఈ క్రింది ఉన్న కామెంట్ బాక్స్ లో
తెలియజెయ్యండి.
ఈ క్రిందివి కూడ చదవండి :
జీతం పూర్తిగ రావాలి అంటే సచివాలయ ఉద్యోగులు బయోమెట్రిక్ తప్పనిసరి.
గ్రామా/వార్డ్ సచివాలయ ఉద్యోగుల జాబు పర్మనెంట్ కావాలి అంటే ఎక్షమ్ పాస్ అవ్వాల్సిందే.
ఆంధ్రప్రదేశ్ లో APEAP లో ఇంటర్ మార్కుల వెయిటేజ్ తొలగింపు.
ఆంధ్రప్రదేశ్ లో ఇళ్ళ పట్టాలు వెనక్కి తీసుకుంటున్నారు, వీళ్ళవి మాత్రమే.
0 కామెంట్‌లు
Thanks For Your Comment..!!