Recents in Beach

ఆంధ్రప్రదేశ్ లో APEAP లో ఇంటర్ మార్కుల వెయిటేజ్ తొలగింపు.

 



ఆంధ్రప్రదేశ్ లో APEAP ఎక్షమ్ లో ఇంటర్ మార్కుల వెయిటేజ్ తొలగించటం జరిగింది. దీనికి దీనికి సంభందించి మరింత సమాచారం కొరకు చివరి వరకు చదవండి.

Also Read: ఆంధ్రప్రదేశ్ లో ఇళ్ళ పట్టాలు వెనక్కి తీసుకుంటున్నారు, వీళ్ళవి మాత్రమే.

ఆంధ్రప్రదేశ్ లో APEAP ఎక్షమ్ కి సంభందించి ఇంటర్ వెయిటేజ్ తొలగించారు. ఇంతకుముందు 25% శాతం ఇంటర్ మార్కుల వెయిటేజ్ ఉండేది మిగత 75 % శాతం APEAP  ఎగ్జామ్స్ ద్వార ఉండేవి . కాని ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ ఎగ్జామ్స్ అనేది కరోన కారణంగ రద్దు అవ్వటం జరిగింది కదా అందుకనే ఇంటర్ వెయిటేజ్ తొలగించారు. ఇప్పుడు ఈ  APEAP  ఎగ్జామ్స్ 100 % మార్కులకు ఉంటుంది. ఈ సంవత్సరం 2nd ఇంటర్ సిలబస్ తగ్గించిన కారణం 1st ఇంటర్ నుండి మరిన్ని ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.

APEAP ఎక్షమ్ కి సంభందించి ఎక్షమ్ తేదీ జూలై 25, 2021. ఇప్పటి వరకు 2 లక్షలకు పైగ ధరకాస్తులు రావటం జరిగింది.ఆన్లైన్ ద్వార మత్రమే ఈ అప్లికేషను స్వీకరించటం జరుగుతుంది.

ఇంటర్ ఎగ్జామ్స్ ఉంటాయా, ఉండవా :

ఇంటర్ 2వ సంవత్సరానికి సంభందించి ఎక్షమ్ రిజల్ట్స్ రేపు విడుదల అవుతాయి.

ఇప్పటి వరకు చాల మంది విధ్యార్దులో అయితే ఇంటర్ ఎగ్జామ్స్ ఉంటాయా, ఉండవా అనేది చాల మంది విద్యార్ధులలో ఆందోళన అయితే ఉంది. ఇంటర్ 2వ సంవత్సరానికి సంభందించి ఎగ్జామ్స్ అనేది కరోన కారణంగ అందురు పాస్ అని చెప్పారు కదా మరి ఇంటర్ 2వ సంవత్సరానికి సంభందించి ఎగ్జామ్స్ అయితే ఉండవు. 

కాని ఇంటర్ 1వ సంవత్సరానికి సంభందించి ఎగ్జామ్స్ ఆగష్టులో కాని, సెప్టెంబర్ లో కాని నిర్వహించటానికి అవకాశాలు ఎక్కువగ ఉన్నాయి. ఇప్పుడు 2వ సంవత్సరానికి వచ్చిన విద్యార్ధులు గతంలో కరోన కారణంగ 10th మరియు ఇంటర్  1వ సంవత్సరానికి సంభందించిన ఎగ్జామ్స్ రాయలేదు కాబట్టి వారికి మాత్రమే ఇప్పుడు ఎగ్జామ్స్ కూడ పెట్టె అవకాశం ఉంది కారణం ఏమిటంటే వీరికి మార్కులు కేటాయించటం ప్రభుత్వానికి తలనొప్పిగ మారింది లేదంటే వీరికి 35 % మార్కులతో సిరిపెట్టే అవకాశం ఉంది.

Also Read: తెలంగాణాలో ఇంటర్ 2వ సంవత్సరం విధ్యార్ధులకు ఎగ్జామ్స్.. వీరికి మాత్రమే

ఇప్పుడు ఇంటర్ 2వ సంవత్సరం విద్యార్ధులకు రిజల్ట్స్ రేపు విడుదల చేసే అవకాశం ఉంది. అయితే వీరికి మార్కులు ఎల కేటాయించారు అనేది హాజరు ప్రాతిపదికన కూడ తీసుకోవటం జరిగింది. 

ఆంధ్రప్రదేశ్ స్కూల్స్ రి-ఓపెన్ ఎప్పుడు ?

ఆంధ్రప్రదేశ్ స్కూల్స్ అనేది ఆగష్టులో ప్రారంభించటం జరుగుతుంది. అయితే స్కూల్స్ కి 100 % హాజరు అవ్వవలసిన అవసరం లేదు ఒక రోజు 50 % శాతం మరొక రోజు 50 % శాతం మందిని మాత్రమే అనుమతిస్తారు. కరోన తీవ్రతను బట్టి స్కూల్ యొక్క నిర్వహణ ఆధారపడి ఉంది. 

ప్రస్తుతం ఆన్లైన్ క్లాసులు జరుగుతునాయి కాబటి కరోన తీవ్రతను బట్టి ఆగష్టులో ఆన్లైన్ క్లాసులు కొనసాగిస్తారా లేదా ఆఫ్ లైన్ క్లాసులు ఉంటాయ అనేది చూడాలి మరి.

Conclusion : 

దీనికి సంభందించి ఏమైనా సలహాలు / సందేహాలు ఉంటే ఈ క్రింది ఉన్న కామెంట్ బాక్స్ లో తెలియజెయ్యండి.

ఈ క్రిందివి కూడ చదవండి :

ఆంధ్రప్రదేశ్ లోeAPCET,ICET,ECET, PGECET, Ed.CET, LAW CET ఎగ్జామ్స్ ఎప్పుడో తెలుసా ?

తెలంగాణాలో ఆసర పెన్షన్ వివరాలు ఎల చెక్ చేసుకోవాలి.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పధకాలు డబ్బులు మీ బ్యాంకు ఖాతాలో పడటం లేదా ?

ఆంధ్రప్రదేశ్ లో మరోసారి కర్ఫ్యూ సడలింపు.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు