Recents in Beach

e SRAM అంటే ఏమిటి ? అర్హులు ఎవరు ? ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి ?

 


అసలు ఈ శ్రం అంటే ఏమిటో ఇప్పుడు చూద్దాం. అసంఘటిత కార్మికులు ఉన్నారుకదా మళ్ళి మీ ఒక డౌట్ వచ్చి ఉంటుంది కదా అది ఏమిటంటే అసంఘటిత కార్మికులు అంటే ఎవరు ? అని. 

                                                Link: Click Here For Link


Also Read: ఆంధ్రప్రదేశ్ లో సప్లిమెంట్ లేదా బెటర్మెంట్ ఎక్షమ్ యొక్క హాల్ టికెట్ ఎల డౌన్ లోడ్ చేసుకోవాలి.

అసంఘటిత కార్మికులు ఎవరు అంటే ఎవరైతే ఏ ప్రభుత్వ లేదా ప్రైవేటు సంస్థలలో పని చెయ్యకుండ ఉంటారో వారు అసంఘటిత కార్మికులు అని అంటారు మళ్ళి అర్ధం కాలేదు కదా ఈ క్రింది తెలిపిన పనులలో పనిచేసే వ్యక్తులు అసంఘటిత కార్మికులు క్రిందకు వస్తారు.

  • వ్యవసాయం లేదా దానికి సంభందించిన పని చేసుకునే వారు
  • చిన్న, సన్నకారు రైతులు
  • వ్యవసాయ కూలీలు 
  • నర్సరీలో పని చేసుకునే వారు
  • చిన్న చిన్న చేతివృత్తులు చేసుకునే వారు
  • ఉపాది హామీ పని చేసేవారు
  • వలస కార్మికులు
  • పౌల్ట్రీ ఫాంలలో పని చేసేవారు
  • మత్యకారులు
  • ఆటో డ్రైవర్స్
  • రిక్షా తొక్కేవారు
  • విధి వ్యాపారులు
  • చిన్న చిన్న జనరల్ స్టోర్స్ నడిపేవారు
  • కిరాణా స్టోర్స్ లలో పని చేసేవారు
  • మెకానిక్ పని చేసేవారు
  • జెరాక్స్ షాప్లలో పని చేసేవారు
  • ఆశ వర్కర్లు
  • అంగన్ వాడి కార్యకర్తలు
  • భావన నిర్మాణం మరియు వాటి అనుభంద సంస్థలలో పని చేసేవారు
  • తాపీ పని చేసేవారు
  • తవ్వకాలలో పని చేసేవారు
  • రాళ్ళు కొట్టే పని చేసేవారు
  • సెంట్రింగ్ పని చేసేవారు
  • ప్లంబిగ్ పని చేసేవారు
  • పెయింటర్ పని చేసేవారు
  • వెల్డింగ్ పని చేసేవారు
  • ఎలక్ట్రిషన్ పని చేసేవారు

ఇంక ఏమైనా చేతి వృత్తి పనులు చేసేవారు ఈ అసంఘటిత కార్మికుల క్రింది వస్తారు. పేద, మధ్య తరగతి వారు కూడ అసంఘటిత కార్మికుల క్రింది వస్తారు.

దేశం మొత్తం 38 కోట్ల మంది అసంఘటిత కార్మికులు ఉన్నారని ఒక అంచన. వీరి మొత్తం పేర్లు ఒక వెబ్ సైట్ లో పొందుపరచి పెట్టాలని కేంద్ర అనుకుంది. అంతేకాకుండ వారికీ కొన్ని బెనిఫిట్స్ కూడ ఇవ్వటం జరిగింది. ఈ వెబ్ సైట్ నే ఈ శ్రం వెబ్ సైట్ అని అంటారు.

ఈ శ్రం బెనిఫిట్స్:

ఈ శ్రం వెబ్ సైట్ లో పేర్లు నమోదు చేసుకోవటం వాళ్ళ మనకు కొన్ని బెనిఫిట్స్ ఇవ్వటం జరిగింది అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం.

ఈ శ్రం వెబ్ సైట్ లో పేర్లు నమోదు చేసుకొంటె పేరు నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఒక్క సంవత్సరం వరకు " ప్రధాన మంత్రి భీమ సురక్ష యోజన పధకం " వర్తిస్తుంది. అంటే మీరు వెబ్ సైట్ లో పేర్లు నమోదు చేసుకున్న తరువాత సంవత్సరం లోపల ఏదైనా కారణం చేత చనిపోతే వారి కుంటుంబ సభ్యులకు 2,00,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది.

ఒకవేళ ఆ వ్యక్తీ యాక్సిడెంట్ అయితే అతనికి 1,00,000 నుండి 2,00,000 వరకు డబ్బులు ఇవ్వటం జరుగుతుంది. ఇది వెబ్ సైట్ లో పేర్లు నమోదు చేసుకున్న సంవత్సరంలోపు అయితేనే.

వెబ్ సైట్ లో పేర్లు నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఒక కార్డు, ఒక నంబర్ ఇవ్వటం జరుగుతుంది. దేశంలో ఉన్న అన్ని సంక్షేమ పధకాలు ఈ కార్డు ఉన్నవారికి మాత్రమే ఇవ్వటం జరుగుతుంది అని కేంద్రం చెపుతుంది.

Also Read: రేషన్ కార్డు యొక్క eKYC స్టేటస్ ఆన్లైన్ లో ఎల చెక్ చేసుకోవాలి.

వలస కార్మికులు ఎక్కడెక్కడ ఉన్నారో ఈ డేటా ఆధారంగ గుర్తించటం జరుగుతుంది.

అర్హత ఏమిటి ?

వెబ్ సైట్ లో పేర్లు నమోదు చేసుకోవటానికి 16 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వయస్సు ఉన్నవారు అర్హులు.

అనర్హులు ఎవరు ?

ఇపియఫ్ మరియు ఇఎస్ఐ ఉన్నవారు ఈ పధకానికి అనర్హులుగ ప్రకటించటం జరిగింది.ఇన్కమ్ టాక్స్0 - 5,00,000 లోపు చెల్లించేవారు మాత్రమే దీనికి అనర్హులు.

ఎక్కడ అప్లికేషను పెట్టుకోవాలి:

మీ దగ్గరలోని మీ సేవ, ఈ సేవ మరియు ఇంటర్నెట్ సెంటర్ లలో అప్లికేషను పెట్టుకోవచ్చు అలాగే సి ఎస్ సి సెంటర్ లలో కూడ అప్లికేషను పెట్టుకోవచ్చు దీనికి ఎటువంటి చార్జి చెల్లించనవసరంలేదు ఫ్రీ.

కావలసిన డాక్యుమెంట్స్:

  • ఆధార్ కార్డు
  • బ్యాంకు ఖాతా వివరాలు
  • మొబైల్ నంబర్ ఇది మీ ఆధార్ కార్డు కి లింక్ అయ్యి ఉండాలి
ఒకవేళ మీకు సొంతంగ అప్లికేషను పెట్టుకోవటం వస్తే మీరే పెట్టుకోవచ్చు.

Conclusion : 

పైన తెలిపిన విధంగా మనం ఈ శ్రం పోర్టల్లో అప్లికేషను పెట్టుకోవచ్చు. దీనికి సంభందించి ఏమైనా సలహాలు / సందేహాలు ఉంటే ఈ క్రింది ఉన్న కామెంట్ బాక్స్ లో తెలియజెయ్యండి.

ఈ క్రిందివి కూడ చదవండి:

జీతం పూర్తిగ రావాలి అంటే సచివాలయ ఉద్యోగులు బయోమెట్రిక్ తప్పనిసరి.

ఆంధ్రప్రదేశ్ లో ఇళ్ళ పట్టాలు వెనక్కి తీసుకుంటున్నారు, వీళ్ళవి మాత్రమే.

తెలంగాణాలో " ఫుడ్ సెక్యూరిటీ కార్డు " ఎల డౌన్లోడ్ మరియు ప్రింట్ ఎల తీసుకోవాలి.

ఎంసెట్ ర్యాంక్ ప్రకారం మీకు ఏ కాలేజి వస్తుందో చేసుకోండి.




కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు