Recents in Beach

ఇక తెలంగాణా RTC లో చిల్లరకు బదులు, డిజిటల్ పద్ధతిలో చెల్లింపు.

 





మనం బస్సు ఎక్కిన తక్కిన తరువాత టికెట్ తెసుకోవాలి అంటే కండక్టర్ తో చిల్లర కోసం తరచూ గొడవ పడుతూ ఉంటాము. ఈ సమస్య తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాదు. ఎక్కడ ఇండియా మొత్తం ఇదే సమస్య. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు తెలంగాణా RTC డిజిటల్ చెల్లింపులను తెసుకురావటం జరిగింది అంటే ఈ మెషిన్స్ ద్వార ఈ చెల్లింపులు చెయ్యవచ్చు.

Also Read : " హ్యారి పోర్టర్ " మూవీ నటుడు మృతి, సినీ పరిశ్రమలో షాక్..

మనం టికెట్ కోసం డెబిట్ / క్రెడిట్ కార్డులు లేదా UPI చెల్లింపులు అంటే Phonepe, GPay ఇంకా ఏదైనా ఆన్లైన్ చెల్లింపు పద్దతి ద్వార మనం టికెట్ కోసం డబ్బులు చెల్లించవచ్చు. చిల్లర ఇవ్వాలి, తీసుకోవాలి అనే సమస్య ఉండదు, అని సికింద్రాబాద్ RTC రిజినల్ మేనేజర్ వెంకన్న తెలిపారు. ఇంకపై చిల్లరతో పని లేకుండా కాష్ లెస్ చెల్లింపులు చెయ్యవచ్చు అని వెంకన్న తెలిపారు.

Also Read : మహేష్ బాబు - ఎస్ ఎస్ రాజమౌళి కాంభినేషణ్ లో మూవీ కీలక పాత్రలో స్టార్ హీరో..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు