Recents in Beach

సమంతకు ఏమయింది, హాస్పిటల్ ఎందుకు చేరింది..

 




హీరోయిన్ సమంత అందరికి సుపరిచితమైన వ్యక్తీ, ఈ మధ్య సోషల్ మీడియాలో సమంతకు ఏదో వ్యాది సోకిందని, ఇది ప్రాణాంతకమైన వ్యాది అని నాగార్జున గారు కూడా వెళ్లి పరమర్శిచాడు అని అంటే కాక సినిమా పరిశ్రమలో చాల మంది పెద్దలు హాస్పిటల్ కు వెళ్లి సమంతను పరమర్శిచారు అని సోషల్ మీడియాలో మరియు యూటుబ్ లో వీడియోలు బాగా వైరల్ అయ్యి మంచి వ్యూస్ తెచ్చుకున్తునాయి.

Also Read : బట్టలు లేకుండా అమ్మయిలు వీడియో కాల్ చేస్తారు, కాల్ ఎత్తితే అంతే సంగతులు..

సమంత ఈ పేరు అందరికి సుపరిచితమైన పేరు తమిళ్, తెలుగు మాత్రమే కాకుండా బాలీవుడ్ లో కూడా నటించింది. అంతేకాదు ఈమె అక్కినేని నాగార్జున గారి కోడలు ( ఒకప్పుడు ఇప్పుడు విడాకులు అయ్యిపోయాయి ). ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. సమంతకు మాయోసైటిస్ అనే వ్యాది సోకింది ఇది అంత ప్రాణాంతకం కాకపోయినా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.

Also Read : ఇన్స్టగ్రం స్టోరీస్ పొడవు 15 సెకన్ల నుండి 60 సెకన్ల కు పెంపు..

ఈ వ్యాధి యొక్క లక్షణాలు చూసుకుంటే కండరాలలో బలహీనత, ఈ వ్యాధి సోకినా వారు ఎక్కువ సేపు నిల్చొని ఉండలేరు, నడవలేక పోవటం, ఎక్కువగా నీరసం రావటం వంటివి వస్తాయి. అయితే సాదారణంగా ఈ వ్యాధి 30 సంవత్సరాలు దాటినా మహిళల్లో ఈ వ్యాధి లక్షణాలు yఎక్కువగా కనిపిస్తాయి అయితే ఇది ప్రాణాంతకమైన వ్యాధి కాదు అని సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు.

ఈ క్రిందివి కూడా చదవండి :

ఇక తెలంగాణా RTC లో చిల్లరకు బదులు, డిజిటల్ పద్ధతిలో చెల్లింపు.

" హ్యారి పోర్టర్ " మూవీ నటుడు మృతి, సినీ పరిశ్రమలో షాక్..

మహేష్ బాబు - ఎస్ ఎస్ రాజమౌళి కాంభినేషణ్ లో మూవీ కీలక పాత్రలో స్టార్ హీరో..

ఖాళి కడుపుతో తినకూదని పదార్దాలు..




కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు