వరుస విజయాలతో దూసుకుపోతున్న మన జక్కన్న, మహేష్ కాంభినేషణ్ లో మూవీ రాబోతుంది. ఇప్పటికే దర్శక ధీరుడు, తెలుగు రాష్ట్రాల జక్కన్న ఇద్దరు స్టార్ హీరోలతో వరల్డ్ వైడ్ హిట్ తన సొంత ఖాతాలో వేసుకోవటం జరిగింది. జక్కన్న కు ఎంత క్రేజ్ ఉందంటే " బాహుబలి " తో ఇండియాలో ది బెస్ట్ దర్శకుడుగ పేరు సంపాదించాడు.
Also Read : ఖాళి కడుపుతో తినకూదని పదార్దాలు.
ఆర్ఆర్ఆర్ మూవీ ప్రపంచం మొత్తం మన తెలుగు సినిమా మారుమ్రోగింది. దీంతో ప్రపంచ దర్శకుడు రాజమౌళి మంచి పేరు సంపాదించాడు. ఇప్పుడు మహేష్ బాబుతో మంచి సినిమాను మహేష్ బాబు ఫ్యాన్స్ కు గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు. ఇటివలే మహేష్ బాబు " సర్కార్ వారి పాట " అనే మూవీ తో హిట్ కొట్టాడు. ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ కాంభినేషణ్ లో ఒక మూవీ రాబోతుంది. ఈ సినిమా పూర్తీ అవ్వగానే తరువాత జక్కన్నతో మూవీ చేస్తాడు. ఇంతకుముందు త్రివిక్రమ్, మహేష్ బాబు కాంభినేషణ్ లో " ఖలీజా " అనే మూవీ రావటం జరిగింది. అయితే అది అనుకున్నంత విజయం సాధించక పోయింది. ఇప్పుడు ఇది వీరిద్దరి కాంభినేషణ్ లో వస్తున్నా రెండవ మూవీ.
Also Read : వివాహేతర సంభంధం బెడ్రూమ్ లో మరో వ్యక్తీ, ఇక్కడే ఉంది పెద్ద ట్విస్ట్..
0 కామెంట్‌లు
Thanks For Your Comment..!!