Harry Potter Actor: హ్యారి పోర్టర్ మూవీ నటుడు మృతి సినీ పరిశ్రమలో షాక్.

 



హ్యారి పోర్టర్ సినిమా గూర్చి మరింతగా చెప్పవలసిన అవసరం లేదా విడుదలైన అన్ని భాషలలోను విజయం సాధించింది. ఇది ఒక హోలీ వుడ్ మూవీ అయితే అందులో హగ్రిడ్ పాత్ర పోషించిన నటుడు రాబి కోల్ట్రేన్ ( 72 సంవత్సరాలు ) స్కాట్లాండ్ లో గత కొంత కాలంగా అనారోగ్య కారణంగా హాస్పిటల్ లో తుది శ్వాస విడిచారు..

Also Read: మహేష్ బాబు - ఎస్ ఎస్ రాజమౌళి కాంభినేషణ్ లో మూవీ కీలక పాత్రలో స్టార్ హీరో..

అయితే అతని మరణానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. ఈ విషయం తెలిసి హోలీ వుడ్ సిని ప్రముఖులు దిగ్బ్రతికి గురి అయ్యారు. ఇతను ఎక్కువగా జేమ్స్ బాండ్ సినిమాలో కనిపిచేవారు. రాబి హ్యారి పోటర్ లోని హగ్రిడ్ పాత్ర ద్వార సిని ప్రపంచానికి పరిచయం అయ్యారు. 2001 - 2011 మధ్య వచ్చిన హ్యారిపోర్టర్ సినిమాలో బాల మంత్రికుడిగ, గురువుగా, స్నేహితుడి పాత్రలో ఈయన కనిపించటం జరిగింది.

క్రాకర్ డ్రామాలో సినిమా కోసం 3 సంవత్సరాలు వరుసగా బ్రిటిష్ అకాడమీ టెలివిజన్ వారిచే ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నాడు. అతను చివరి సరిగా హ్యారి పార్టర్ వార్షికోత్సవం 20 రిటర్న్ హగ్వార్డ్ గ కనిపించాడు. 1987 లో కల్ట్ బాప్త విజేత - BBC మినీ సిరీస్ " టుట్టి ఫ్రూటి " అనే సినిమా లో నటించారు.

Also Read: ఖాళి కడుపుతో తినకూదని పదార్దాలు..

హ్యారి పోర్టర్ రచయిత JK రౌలింగ్ ట్విటర్ లో అతని గూర్చి మాట్లాడుతూ " నేను రాబి లాంటి వ్యక్తిని ఎప్పటికి కలుసుకోలేను అయన మొదట నుండి అద్భుతమైన ప్రతిభ కల నటుడు " అతని మళ్ళి కలసి నచిచే అవకాశం మరల రాదు అని అని వాపోయారు..


0000




Post a Comment

Thanks For Your Comment..!!

కొత్తది పాతది