Recents in Beach

ఖాళి కడుపుతో తినకూదని పదార్దాలు..

 








ఉదయం చాల మందికి లేగాటానికి చాల భాధకంగా ఫీల్ అవుతారు. ఇది ఎక్కువగా సిటీ లో జరుగుతుంది, పల్లెటూరులో అయితే మాత్రం చాల మంది ఉదయాన్నే లేవటం జరుగుతుంది. అయితే ఎక్కడైనా ఉదయం లేవగానే ఏదో ఒక స్వల్పాహారం ( టిఫిన్ ) కడుపులో వేసుకోవటం జరుగుతుంది. అయితే ఉదయం ఏది పడితే అది తినవద్దు అని డాక్టర్స్ చెప్పటం జరుగుతుంది. ఇప్పుడు ఏ యే పదార్ధాలు ఉదయం లేవగానే తినకూదదో చూద్దాం.

పంచదార కలిసిన లేదా పానీయాలు :

ఉదయం ఫ్రూట్ జుస్ తాగవచ్చు అని డాక్టర్స్ చెపుతున్నారు కాని పరకడుపున ఖాళి కడుపుతో ఇవి తినకూడదు అలాచేస్తే జూస్ లో చెక్కెర ఉంటుంది కాబట్టి ఇది మీ యొక్క కాలేయం పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

Also Read : బట్టలు లేకుండా అమ్మయిలు వీడియో కాల్ చేస్తారు, కాల్ ఎత్తితే అంతే సంగతులు..

స్పైసి ఫుడ్ :

ఆయిల్ ఫుడ్ ఉదయం లేవగానే తినకూడదు. ఇల ఆయిల్ ఫుడ్ తినడం వాళ్ళ కడుపు సంభందిత సమస్యలు వస్తాయి అని చెపుతున్నారు. 

శీతల పానీయాలు :

ఉదయం లేవగానే శీతల పానీయాలు తాగకూడదు అలాచేస్తే మీ శ్లేష్మ పొర దెబ్బతింటుంది. దాని ప్రభావంతో మీ జీర్ణక్రియ మందగిస్తుంది.

కాఫీ : 

ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో చాల మంది కాఫీ తాగటం జరుగుతుంది. ఇది మంచిది కాదు, ఇల చేస్తే గ్యాస్ వంటి సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.

Also Read : ఇన్స్టగ్రం స్టోరీస్ పొడవు 15 సెకన్ల నుండి 60 సెకన్ల కు పెంపు..

సిట్రస్ పండ్లు లేదా కాయలు :

ఉదయం పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిది. కాని సిట్రస్ పండ్లు మాత్రం ఉదయం ఖాళీ కడుపుతో తినరాదు. ఇల తినడం వల్ల మీ శరీరంలో యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. వీటిలో ఎక్కువగా ఫైబర్ ప్రక్టోజ్ అధిక మొత్తంలో ఉంటుంది. ఇలా తింటే జీర్ణ వ్యవస్థ పాడవుతుంది. జమ, నారింజ పండ్లు ఉదయాన్నే తినవదు.

తాజా పచ్చి కూరగాయలు :

సలాడ్ లేదా తాజాగా ఉన్న పచ్చి కూరగాయలు ఉదయం తినడం మంచిది కాదు. ఇవి ముతక ఫైబర్ కలిగి ఉంటాయి. ఇవి కడుపు ఖాళీగ ఉన్నప్పుడు తినరాదు. అజీర్తి, కడుపు నొప్పి లాంటి సమస్యలు ఏర్పడతాయి.

Also Read : వివాహేతర సంభంధం బెడ్రూమ్ లో మరో వ్యక్తీ, ఇక్కడే ఉంది పెద్ద ట్విస్ట్..






కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు