Recents in Beach

బట్టలు లేకుండా అమ్మయిలు వీడియో కాల్ చేస్తారు, కాల్ ఎత్తితే అంతే సంగతులు..

 




న్యూడ్ కాల్ ( Honey Trap ) తో అబ్బాయిలకు వల వేస్తున్నారు అమ్మాయిలు. అందుకనే పోలీసులు ఈ న్యూడ్ కాల్ కు టెంప్ట్ అవ్వవద్దని అబ్బాయిలకు హెచ్చరిస్తున్నారు. ఈ న్యూడ్ కాల్స్ తో మొదట చిక్కుల్లో పడేది ఎక్కువగా అబ్బాయిలు మాత్రమే, అందుకనే అబ్బాయిలు న్యూడ్ కాల్ విషయంలో జర జాగ్రత్తగా ఉండండి.

Also Read : ఇన్స్టగ్రం స్టోరీస్ పొడవు 15 సెకన్ల నుండి 60 సెకన్ల కు పెంపు..

Honey Trap :

హనీ ట్రాప్ అంటే ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఈ హనీ ట్రాప్ ఎక్కువగా శత్రు దేశాల రహస్యాలను తెలుస్కోవటానికి హనీ ట్రాప్ చేసేవారు. ఒక దేశం పై మరొక దేశం ( శత్రు ) యొక్క రహస్యాలను తెసుకోవటానికి అమ్మాయిలను ఆర్మీ వారికి వల గ వేసి వారి ద్వార ఆ దేశ రహస్యాలను తెలుసుకునేవారు.

అదే పద్దతిని సైబర్ నెరగళ్లు వాడుకుని అమ్మాయిల చేత న్యూడ్ వీడియో కాల్స్ చేపించి వారు ఫోను లిఫ్ట్ చెయ్యగానే ఆ కాల్స్ రికార్డు చేసి ఆ వీడియోని సదరు వ్యక్తికీ చూపించి, మీ ఇంట్లో వారికి లేదా బందువులకు, స్నేహితులకు మీరు న్యూడ్ కాల్ చేస్తునారు అని చెపుతాము అని చెప్పి ఆ వ్యక్తీ నుండి లక్షలు గుంజుతున్నారు.

ముందు ఈ హనీ ట్రాప్ అనేది సెలేబ్రటిలకు, రాజకీయ నాయకులు లేదా ఎక్కువ సంపద కలిగిన వారు ఈ హనీ ట్రాప్ లో పడేవారు కాని ఇప్పుడు సాదారణ ప్రజలు ఈ హనీ ట్రాప్ కు గురి అవుతున్నారు. 

Also Read : వివాహేతర సంభంధం బెడ్రూమ్ లో మరో వ్యక్తీ, ఇక్కడే ఉంది పెద్ద ట్విస్ట్..

Honey Trap నుండి ఎల తప్పిచుకోవాలి ?

ఎవరైనా తెలియని వ్యక్తీ దగ్గర నుండి వీడియో కాల్ వస్తే మీ ఫోన్ కెమెరా పై 5 సెకండ్స్ వేలు పెట్టండి. అల పెట్టడం ద్వార ఆ వ్యక్తీ మీకు తెలుసో లేదో తెలుస్తుంది. అంతే కాక ఆ మీ వీడియో మీ ఫోన్ లో కనిపించదు.

ఒకవేళ మీరు హనీ ట్రాప్ బారిన పడితే ముందు మీ ఫ్యామిలీ మెంబెర్స్ కి తెలియజేయండి. ఆపుడు ఎవరు బెదిరించిన బయపడరు.

మీకు వచ్చిన సమస్య మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ చెప్పి ఎవరు డబ్బుల కోసం బెదిరించిన బయపడవద్దు అని చెప్పండి, పేస్ బుక్ ఫ్రెండ్స్ కి కూడా తెలియజెయ్యండి.

పైవి కాకుండా మీరు పొలిసు కంప్లైంట్ ఇవ్వదలచినప్పుడు ఈ క్రింది వెబ్ సైట్ లో లాగిన్ అయ్యి కంప్లైంట్ ఇవ్వండి.

                                                cybercrime.gov.in


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు