క్రొత్త రైస్ కార్డు ఎల డౌన్ లోడ్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. అంతే కాదు దీనిని ఎల ప్రింట్ తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
Also Read : ఇళ్ళ పట్టా ( స్టేటస్ ) వచ్చిందో లేదో ఎల తెలుసుకోవాలి.
Click Here For Link or
https://epdsap.ap.gov.in/Qcode/Qcodesearch.jsp?card_id=2807648458
రేషన్ కార్డు అర్హతలు :
- మొత్తం ఫ్యామిలి ఇన్కమ్ గ్రామీణ ప్రాంతాలలో నెలకు 10,000 దాటకూడదు. అదే పట్టణ ప్రాంతాలలో 12,000 మించకూడదు.
- మొత్తం వ్యవసాయ భూమి 3 ఎకరాలు మించకూడదు. అదే మెట్ట భూమి 10 ఎకరాలు మించకూడదు లేదా రెండు కలిపి 10 ఎకరాలు మించకూడదు.
- విధ్యత్ యూనిట్లు గడచిన 6 నెలల్లో 300 యూనిట్లు మించి ఉండకూడదు.
- మీ ఫ్యామిలి లో ప్రభుత్వ జాబు కాని, ప్రభుత్వం నుండి పెన్షన్ తీసుకోకూడదు.
- ఫ్యామిలీ లో 4 వీలర్ ఉండకూడదు. ( టాక్సీ, ఆటో, ట్రాక్టర్ కు మినహయింపు ).
- ఫ్యామిలీ లో ఎవ్వరు ఇన్కమ్ టాక్స్ పే చేసి ఉండకూడదు.
- పట్టణ ప్రాంతంలో సొంతం ఆస్థులు 750 చ.మీ కంటే తక్కువ ఉండాలి.
మన ఇప్పుడు కొత్త రేషన్ కార్డు డౌన్ లోడ్ చేసుకోవాలి అంటే ఈ క్రింది ఉన్న లింక్ పై క్లిక్ చెయ్యండి.
Click Here For Link or
https://epdsap.ap.gov.in/Qcode/Qcodesearch.jsp?card_id=2807648458
ఇక్కడ రేషన్ కార్డు డౌన్ లోడ్ అవుతుంది. కాని ఇది మీది కాదు కాని ఇక్కడ మీకు మీ రేషన్ కార్డు నంబర్ తెలిసి ఉండాలి.
Also Read : ఓటర్ నమోదుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
మీరు ఏం చేస్తారు అంటే చివరలో card-id= అని ఉంది కదా చివరలో చూపిస్తుంది కార్డు నంబర్ card-id= ప్రక్కన మీ క్రొత్త రైస్ కార్డు ఎంటర్ చెయ్యండి. ఈ లింక్ కాపీ చేసి మీ యొక్క బ్రోసర్ లో పేస్టు చెయ్యండి. అప్పుడు మీ రేషన్ కార్డు డౌన్ లోడ్ అవుతుంది. డెస్క్ టాప్ లో అయితే మంచి రిసుల్ట్ ఉంటుంది.
మీరు రేషన్ కార్డు ప్రింట్ / సేవ్ ఎల తెసుకోవాలి :
Ctrl+P అనే దానిపై క్లిక్ చేసి Destination దగ్గర Save as PDF సెలెక్ట్ చెయ్యండి. తరువాత మర్జిన్స్ లో Custom సెలెక్ట్ చెయ్యండి. దాని క్రింద Background graphics సెలెక్ట్ చెయ్యండి.
తరువాత మర్గిన్స్ అడ్జెస్ట్ మెంట్ చెయ్యండి తరువాత Save అనే దానిపై క్లిక్ చెయ్యండి.
ఈ క్రిందివి కూడ చదవండి :
జగనన్న తోడూ లిస్టు లో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి.
ధారణిలో వ్యవసాయేతర ఆస్థుల రిజిస్ట్రేషన్ రేపటి నుండి ప్రారంభం.
ఆంధ్రప్రదేశ్ లో తొలగిస్తున్న రేషన్ కార్డు ఎవరి కార్డులు తొలగిస్తారు.
ఆంధ్రప్రదేశ్ లో 35 సంవత్సరాలు దాటిన వాలంటీర్లను తెసేస్తారా ఇందులో నిజమెంత.
ఇండియన్ గ్యాస్ వాట్సప్ ద్వార ఎల బుక్ చేసుకోవాలి.
2801081707
రిప్లయితొలగించండిHi
తొలగించండికామెంట్ను పోస్ట్ చేయండి
Thanks For Your Comment..!!