Recents in Beach

Discipline మీ జీవితాన్ని మార్చగలదు.. ఎల మారుస్తుందో చుడండి..!

 Discipline మన జీవితాన్ని మార్చగలదు. ఇప్పుడు సమాజంలో ఉన్న మనుషులలో Discipline లేదు అని చెప్పవచ్చు ఇది అందరికి కాదు కొంతమందికి మాత్రమే.

ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఎవరికైన ఏమైనా చెపితే చెపితే వాళ్లకు పట్టరాని కోపం వస్తుంది పైగ నువ్వా నాకు చెప్పేది అనట్లు చూస్తారు. ఉదయం తొందరగా లెగమంటే కోపం. " Health is Wealth " అని అంటారు మనలో ఉదయం తొందరగా మేల్కొనేది ఎంతమంది చెప్పండి. ఉదయం లేవటం వల్ల ఆరోగ్యానికి ఎంతమంచిది మిరే చెప్పండి.


Also Read : వైఎస్ఆర్ భీమా Reject List ఎల తెలుసుకోవాలి..!


మనకు 30  సంవత్సరాల వచ్చే వరకు మన శరీరం మనలను కాపాడుతుంది. తరువాత మనం మన శరీరాన్ని కాపాడుకోవాలి. జపాన్ వాళ్ళు చేసిన సర్వేలో అక్కడ మనుషులు 80 సంవత్సరాలు వరకు మాత్రమే అక్కడ ప్రజలు జీవించి ఉండగలరు అని జపాన్ వాళు చేసిన సర్వేలో తేలింది, కాని మన ఇండియా లో మాత్రం 60-70 సంవత్సరాలు మాత్రమే జీవించి ఉండగలం అని సర్వే లో తేలింది. టెక్నాలజీ అభివృద్ధి చెందిన జపాన్ లో వాళ్ళు  80 సంవత్సరాలు జీవిస్తే. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న మరియు " యోగా "లో మన ఇండియా పెట్టింది పేరు కాని మనం 60-70 లైఫ్ స్పాన్. దీనికి సంభందించి ఒక కధ చెపుతాను శ్రద్ధ గ వినండి

ఒక ఊరిలో సోమయ్య ఉండేవాడు అతని వయసు 50 సంవత్సరాలు కాని అతనిని చూడటానికి 30 సంవత్సరాలు ఉనట్లు ఉంటాడు. ఇది గమనించిన రాజు సోమయ్య ఏమి తిన్తునాడో తెలుసుకొనమని ఒక భటుడిని రాజు పంపుతాడు.ఆ భటుడు వెళ్లి సోమ్మయ్య పకింటి వ్యక్తి అడుగుతాడు సోమయ్య ప్రతిరోజూ ఉదయం లేచి ఏంచేస్తాడు అని అతను ఉదయం లేచి కొండ దగ్గరకు వెళ్ళతాడు అని భటుడికి పక్కింటి వ్యక్తి చెప్పటం జరుగుతుంది.

ఇదే విషయాన్ని ఆ భటుడు రాజుకి చెప్పటం జరుగుతుంది, అప్పుడు రాజు ఆ భటుడిని ఉదయం సోమయ్య వెంట వెళ్ళమంటాడు, భటుడు రాజు చెప్పినట్లే సోమ్మయ్య వెనుక వెళ్తాడు. సోమయ్య ఉదయం లేచి ఎప్పటి లాగే కొండ దగ్గరకు బయలుదేరుతాడు. భటుడు వెనుక బయలుదేరి వెళతాడు కొంచ దూరం వెళ్ళాక సోమయ్య మాయ్యం అవుతాడు. తిరిగి ఇదే దారిన సోమయ్య వస్తాడు అని ఆ భటుడు ఆ దారిలో కూర్చుంటాడు చాలసేపటి తరువాత సోమయ్య అదే దారిలో తిరిగి వస్తాడు. అప్పుడు ఆ భటుడు అతనిని రాజు దగ్గరికి తెసుకుని వెళ్ళతాడు.


Also Read : అమ్మఒడి మీకు రాలేదా..! ప్రభుత్వం మరో అవకాశం మీకు కల్పించింది..!!


రాజు ఇల అడుగుతాడు ఏం సోమయ్య ఉదయం లేచి ఎక్కడికి వెళుతున్నావు అని అడుగుతాడు రాజు. సోమయ్య ఇలా బడులిస్తాడు అయ్యా ఉదయం ద్రాక్ష పళ్ళు తినటానికి వెలుతున్నయ్య అని సమాధానం చెపుతాడు సోమయ్య అప్పుడు ఏం సోమయ్య మజాకా ఆడుతున్నావా రా.... నేను వస్తా అని రాజు అంటాడు. సరే నాతొ రండయ్య అని చెపుతాడు. సోమయ్య తో రాజు ఇంక భటులు వెల్లతారు. రాజుని సోమయ్య కొండపైకి తెసుకొనివెళ్లి అక్కడ ఉన్న పచ్చ ద్రాక్షాలు చేపిస్తాడు. రాజు నవ్వి ఈ ద్రాక్షలు తింటే నీల ఉంటారా ఇందులో స్పెషల్ ఏముంది  అని రాజు అడుగుతాడు. కాదయా ఈ ద్రాక్షల కోసం నేను 5 కిలోమీటర్ల నడిచి, అలాగే ఒక వాగు దాటి ఈ కొండ ఎక్కుతాను ఇక్కడ ద్రాక్షల గొప్పదనం కాదు ఎల నడిచినందుకు నాకు ఒక పెద్ద ఏక్సర్ సైజ్ చేసినట్లు ఉంటుంది. అదుకే నా శరీరం నిత్య యవ్వంనంగా ఉంటుంది అని సోమయ్య చెప్పటం జరుగుతుంది.

ఇక్కడ సోమయ్య Discipline ప్రతిరోజూ ఉదయం లేచి కొండదగ్గరకు వెళ్ళడం అంటే వాకింగ్ చేస్తున్నాడు కాబట్టి నిత్య యవ్వనంగా ఉన్నాడు.మన పూర్వికులు పని ఎక్కువగా చెయ్యటం వల్ల వాళ్ళు ఎక్కువ కాలం జీవించి వుండ కలుగుతునారు. వాళ్లకు పని లేఖపోతే భాధగ ఉంటుంది. ఇప్పటి తరం పని చెపితే భాధగ ఉంటుంది. ఎవరైతే ఉదయం లేవగానే ఏదో ఒకపని చేస్తూ ఉంటారో వారు హేల్తి గ ఉంటారు.


                                                          " Health Is Wealth " 


ఈ క్రిందివి కూడ చదవండి :


ఆరోగ్యశ్రీ కార్డుకి మనం అర్హులమా కాదా అనేది మనం Online లో ఎల Check చేసుకోవాలి.

డ్వాక్రా మహిళలకు ఎంత మొత్తాన్ని ఋణమాఫీ చేస్తారో ఎల తెలుసుకోవాలి.

వై ఎస్ ఆర్ బీమా అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో ఎల చెక్ చేసుకోవాలి.

జీవితంలో మిమల్ని భాధ పెట్టిన క్షణాలను వదిలేయండి అప్పుడే జీవితం సంతోషంగా ఉంటుంది.

వైఎస్ఆర్ జలకళ అప్లికేషను ఫారం ఆన్లైన్ ద్వార ఎల అప్లై చేయాలి.


 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు