Rushikonda Beach Blu Flag: రుషికొండ బీచ్ కు బ్లూ ఫ్లాగ్ హోదాను రద్దు.

 



  • 2020లో రుషికొండ బీచ్ ఈ గుర్తింపు పొందింది.
  • బీచ్ నిర్వహణ అద్వానంగా మారటమే కారణం.

2020 సంవత్సరంలో సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ (ఎఫ్ఈఈ) డెన్మార్క్, రుషికొండలోని 600 మీటర్ల పొడవైన బీచ్ను బ్లూ ఫాగ్ బీచ్ గ ధృవీకరించింది. అయితే అక్కడ కుక్కలు బీచ్ లోకి ప్రవేశించడం, సీసీటీవీ కెమెరాలు పనిచేయకపోవడం, చెత్త కుప్పలుగ పేరుకుపోవడం, మూత్రశాలలు, దుస్తులు మార్చుకునే గదులు పాడైపాయిన స్థితిలో ఉండటం. దెబ్బతిన్న నడక మార్గాలను చూపించే కొన్ని ఫోటోలతో గత నెలలో అక్కడికి వచ్చిన విజిటర్స్ కొందరు సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ( ఎఫ్ఈఈ ) కి ఫిర్యాదు చేశారు. అప్పటి నుండి ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన బ్లూ ఫ్లాగ్ హోదాను కోల్పోయింది.

దీన్ని తీవ్రంగా పరిగణించిన సంస్థ రుషికొండ బీచ్ బ్లూ ఫాగ్ గుర్తింపును రద్దు చేసింది. ఈ కారణంగా నిన్నటి వరకు బీచ్ను నిర్వహించే సంస్థ మరియు పర్యాటక శాఖ అధికారులు బీచ్ మీద జెండాలను క్రిందకు దించారు. నిర్వహణ సంస్థ ఒప్పందం రద్దు అవ్వటంతో నిన్నటితో తప్పుకుంది.

ఈ క్రిందివి కుడా చదవండి:

            Singar Kalpana: ఆత్మహత్యకు ప్రత్నించిన ప్రముఖ సింగర్ కల్పన.

       Sun Heat: ఈసారి సూర్యుని వేడికి రోళ్ళు బద్దలు అవ్వటం కాయం.

         Google Trending Topics: గూగుల్ లో ఎక్కువ మంది వెతికే టాపిక్స్ ఏమిటో తెలుసా.

               ChatGPT New Version: చాట్ జిపిటి 4.5 వచ్చేసింది.



          Post a Comment

          Thanks For Your Comment..!!

          కొత్తది పాతది