Recents in Beach

ఆంధ్రప్రదేశ్ లో నవంబర్ 2 నుండి పాఠశాలలు, కాలేజీ లు ప్రారంభం.

 



హలో ఫ్రెండ్, కోవిడ్-19 కారణంగ దేశం లాక్ డౌన్ విధించటం జరిగింది. అయితే ఈ లాక్ డౌన్ వల్ల దేశంలో మొత్తం స్కూల్స్ మరియు కాలేజీ తాత్కాలికంగా మూసివేయటం జరిగింది. తరువాత అన్ లాక్ పెట్టటం వల్ల స్కూల్స్ మరియు కాలేజీ ఓపెన్ చేద్దాం అనుకున్నపటికి విద్యార్ధుల తల్లితండ్రుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ మరియు కేంద్ర ప్రభుత్వం కుడా సరైన సమాదానం లేఖ పోవటంతో దీనిని వాయిదా వేస్తూ వచ్చింది.అయితే అన్ లాక్ 5.0 స్కూల్స్ మరియు కాలేజీ  అక్టోబర్ 15 నుండి ఓపెన్ చేసుకోవచ్చు అని చెప్పటం జరిగింది. అయితే మీ మీ రాష్టాలలో పరిస్టితి ని బట్టి ఓపెన్ చేసుకోవాలని చెప్పింది. అంటే మీ రాష్ట్రంలో కోవిడ్-19 కేసులను బట్టి ఓపెన్ చేసుకోండి అని చెప్పటం జరిగింది. అయితే మన రాష్ట్రంలో అనేక సార్లు స్కూల్స్ మరియు కాలేజీ ఓపెన్ చెయ్యటానికి ప్రయత్నించిన కోవిడ్-19 కేసులు ఎక్కవగా ఉండటంతో వాయిదా వేస్తూ వచ్చింది.

Also Read : వైఎస్ఆర్ భీమా కి సంభందించి మీకు జన్ ధన్ ఖాతా వుందా లేదా చెక్ చేసుకోండి.

ఇప్పుడు నవంబర్ 2 నుండి స్కూల్స్ మరియు కాలేజీ ఓపెన్ చేయటం జరుగుతుంది అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించుకుంది దీనిలొ భాగంగ నాడు-నేడు కార్యక్రమాల ద్వార స్కూల్స్ రి మోడలింగ్ చేయటం జరిగింది. ఈ రి మోడలింగ్ చేయటం ప్రభుత్వ పాతశాలలు, ప్రైవేటు పాటశాలలు దీటుగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారైన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఆదేశించటం జరిగింది. అంతేకాక రి మోడలింగ్ కోసం నాడు-నేడు కార్యక్రమానికి దాదాపు 7,000 కోట్లు కంటే ఎక్కువ నిధులను మంజూరు చేసింది.

ఇకపోతే స్కూల్స్ మరియు కాలేజీ ఎప్పుడు పునః ప్రారంభం అవుతాయి అంటే నవంబర్ 2 తేదిన 9 నుండి ఇంటర్ మీడియాట్ తరగతులు ప్రారంభం అవుతాయి, నవంబర్ 23వ తారీకు నుండి 6, 7, 8 తరగతులు ప్రారంభం అవుతాయి, ఇకపోతే 1, 2, 3, 4, 5 తరగతులు ప్రారంభం అవుతాయి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పింది.

అయితే స్కూల్స్ మరియు కాలేజీ లు రోజు విడిచి రోజు జరుగుతాయి, రోజులో ఒక్క పూట మాత్రమే జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ క్రిందివి కుడా చదవండి :

రైతు బరోస డబ్బులు వచ్చాయి ఎల చెక్ చేసుకోవాలి.

వైఎస్ఆర్ భీమా Reject List ఎల తెలుసుకోవాలి..!

YSR రైతు బరోసాకి సంబంధించి కౌలు రైతు List మన ఫోన్ లో ఎలా చూసుకోవాలి.

కౌల్ రైతు ( CCRC )  కార్డులు వచ్చాయో లేదో ఎల తెలుసుకోవాలి.

రైతు బరోస డబ్బులు వచ్చాయి ఎల చెక్ చేసుకోవాలి.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు