హలో ఫ్రెండ్, మనం ఇప్పుడు మన ఆధార్ కార్డు లో ఇప్పటివరకు ఏ యే మార్పులు చేసారో ఎల తెలుసుకోవాలో చూద్దాం..
ఆధార్ అనేది మన 2009 మన ఇండియాలో ప్రారంభిచటం జరిగింది. ఈ ఆధార్ కార్డు లు ఇండియాలో 2011-2012 మధ్య కాలంలో ఎక్కువగా తీయ్యటం జరిగింది. అప్పటిలో ఆధార్ కార్డు లో ఏదైనా మార్పులు చెయ్యటం చేయటం అంటే పుట్టిన తేది, అడ్రెస్, ఫోన్ నెంబర్ మార్చుకోవటం అనేది ఫ్రీ గ, అలాగే ఎటువంటి డాక్యుమెంట్ ప్రూఫ్ లేకుండా జరిగేవి. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ ఆధార్ కార్డు అన్ని ప్రభుత్వ పధకాలలో ఆధార్ కార్డు తప్పనిసరి చేసింది. అప్పుడు ఆధార్ తప్పుదోవ పట్టడం స్టార్ట్ అయింది. అంటే అందరు ఆధార్ లో డేటా తమకు నచ్చినట్లు మార్చుకోవటం మొదలు పెట్టారు.
Also Read : ఆంధ్రప్రదేశ్ లో నవంబర్ 2 నుండి పాఠశాలలు, కాలేజీ లు ప్రారంభం.
అది గమనించిన ప్రభుత్వం కొన్ని డాక్యుమెంట్ లు తప్పనిసరి చేసి ఇవి ఉంటేనే ఆధార్ లో మార్పులు చేసుకోండి అని చెప్పటం జరిగింది. అంటే పుట్టిన తేది మార్చుకోవాలి అంటే డేట్ అఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటేనే మార్చమని చెప్పింది, లాగే అడ్రెస్ మార్చుకోవాలి అంటే అడ్రెస్ ప్రూఫ్ ఉంటే మార్చుకోండి అని చెప్పటం జరిగింది. ఇల ఆధర్ లో ఏది మార్చుకోవాలి అన్న దానికి సంభందిచిన ప్రూఫ్ ఇస్తేనే మార్చటం జరిగేది.
ఇప్పడు మనం మన ఆధార్ కార్డు ఇచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఏ యే మార్పులు జరిగాయో చూద్దాం. దీనికోసం ఈ క్రింది ఉన్న లింక్ పై క్లిక్ చేయండి.
Click Here For Link లేదా Link : https://uidai.gov.in/
పై లింక్ పై క్లిక్ చేసిన వెంటనే మనకు తరువాతి Screen ఈ క్రింది విధంగ చూపిస్తుంది.
పైన Screen లో మన ఆధార్ కార్డు కి సంభందించి మనం ఆధార్ కార్డు ఎప్పడు దిగామో అప్పటి నుండి ఇప్పటివరకు వస్తుంది.
0 కామెంట్‌లు
Thanks For Your Comment..!!