Recents in Beach

వైఎస్ఆర్ భీమా కి సంభందించి మీకు జన్ ధన్ ఖాతా వుందా లేదా చెక్ చేసుకోండి.

 




వైఎస్ఆర్ భీమా డబ్బులు నామిని కి రావాలి అంటే జన్ ధన్ ఖాతా తప్పనిసరి ఒకవేళ నామిని కి జన్ ధన్ ఖాతా ఉందో లేదో మనం ఆన్లైన్ లో ఎల చేసుకోవాలో తెలుసుకుందాం..


Also Read : డ్వాక్రా మహిళలకు ఎంత మొత్తాన్ని ఋణమాఫీ చేస్తారో ఎల తెలుసుకోవాలి.


దీనికంటే ముందు అసలు ఖాతా అంటే ఏమిటో తెలుసుకుందాం.మన రాష్ట్ర ప్రభుత్వం కాని, కేంద్ర ప్రభుత్వం కాని ప్రజలకు ఏమైనా బెనిఫిట్స్ ఇవ్వాలి అంటే ఈ రెండు ప్రభుత్వాలు ఈ జన్ ధన్ ఖాతాలో డబ్బులు జమ చేస్తుంది. Ex : మొన్న కరోన సందర్భంగ దేశంలో ఉన్న మహిళల ఖాతాలో నెలకు రూ.500/- వారి జన్ ధన్ ఖాతాలో జమ చేయటం జరిగింది. ఇల డబ్బులు వారి జనధన్ ఖాతాలో డబ్బులు జమ చెయ్యటం జరుగుతుంది. ఈ ఒక్కటి కాదూ ఇంక ఏ పధకానికి సంభందించిన డబ్బులు ఐన వారి వారి జన్ ధన్ ఖాతాలో జమ చేయటం జరుగుతుంది.


వైఎస్ఆర్ భీమా ముఖ్య ఉద్దేశం :


ఆంధ్రప్రదేశ్ ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వారికి ఉచితంగా భీమా సౌకర్యాన్ని కల్పిస్తుంది.ఎవ్వరు కుడ ఈ భీమా కి సంభందించి ఒక్క రూపాయి చెల్లించవలసిన అవసరం లేదు ఈ భీమా కి సంభందించి ప్రీమియం మొత్తం డబ్బులను ప్రభుత్వమే చెల్లిస్తుంది.


వైఎస్ఆర్ భీమా ప్రయోజనాలు : 


ఆంధ్రప్రదేశ్ లో 1.5 కోట్ల మంది రేషన్ కార్డు కలిగి ఉన్నారు వారందరూ ఈ వై ఎస్ ఆర్ భీమా కి అర్హులు ప్రభుత్వం చెప్పటం జరిగింది.దీనికోసం ప్రభుత్వం ఖర్చు చేస్తున్న మొత్తం ప్రతి సంవత్సరం 583.50 కోట్ల రూపాయలను ప్రభుత్వం మన తరపున ఇన్సూరెన్స్ కంపనీ కి ప్రభుత్వం చెల్లిస్తుంది.

18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలు వయసు కలిగిన వ్యక్తులు సహజ మరణం పొందితే, 2 లక్షల రూపాయలు భీమా మరణించిన వారి కుటుంబానికి ప్రభుత్వం అందిస్తుంది.

18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలు వయసు కలిగిన వ్యక్తులు శాశ్విత వైకల్యం లేదా ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల రూపాయలు భీమా వారి కుటుంబానికి ప్రభుత్వం అందిస్తుంది.

51 సంవత్సరాల నుండి 70 సంవత్సరాలు వయసు కలిగిన వ్యక్తులు శాశ్విత వైకల్యం లేదా ప్రమాదవశాత్తు మరణిస్తే 3 లక్షల రూపాయలు భీమా వారి కుటుంబానికి ప్రభుత్వం అందిస్తుంది.

ఈ జన్ ధన్ ఖాతా మనకు ఉందో లేదో ఆన్లైన్ లో చెక్ చేసుకోవచ్చు. దీనికోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి.


Also Read : నీ..తల్లితండ్రులు విలువ మీకు తెలుసా ? అయితే తెలుసుకో ?


Click Here For Link or https://gramawardsachivalayam.ap.gov.in/

పై లింక్ పై క్లిక్ చేసిన వెంటనే Screen ఈ క్రింది విధంగ ఉంటుంది.



పై Screen లో Dashboard లోకి YSR Bheema Servery Dashboard అనే ఆప్షన్ లోకి వెళ్ళండి. తరువాత Screen ఈ క్రింది విధంగ ఉంటుంది.



పై Screen లో రైట్ సైడ్ రెడ్ కలర్ బాక్స్ లో JANDHAN BANK ACCOUNT DETAILS  అనే దానిపై క్లిక్ చేయండి. తరువాత Screen ఈ క్రింది విధంగ ఉంటుంది.




పై Screen లో ఆధార్ కార్డు నెంబర్ ను ఎంటర్ చేయండి. ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసిన తరువాత SUBMIT అనే దానిపై క్లిక్ చేయండి. తరువాత Screen ఈ క్రింది విధంగ ఉంటుంది.





పై Screen మనకు జన్ ధన్ ఖాతా ఉంటే దాని యొక్క వివరాలు చూపిస్తుంది, ఒకవేళ జన్ ధన్ ఖాతా లేదు అనుకోండి No Record Found అని Screen పై కనిపిస్తుంది..


Conclusion :


మీరు జనధన్ ఖాతా వుందా లేదా అనే వివరాలు తెలుసుకున్నారు.దీనికి సంభందించి ఏమైనా సలహాలు / సందేహాలు ఉంటే మీ నాకు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.


ఈ క్రిందివి కూడ చదవండి : 

 

వైఎస్ఆర్ జలకళ అప్లికేషను ఫారం ఆన్లైన్ ద్వార ఎల అప్లై చేయాలి.

ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కోవిడ్ సెంటర్స్ లిస్టు, ఎన్ని బెడ్స్ కాలిగ ఉన్నాయి వివరాలు తెలుసుకోండి.

కౌల్ రైతు ( CCRC )  కార్డులు వచ్చాయో లేదో ఎల తెలుసుకోవాలి.

 గ్రామ సచివాలయం ద్వార క్రొత్తగ మనం రేషన్ కార్డు కి Apply ఎల చేయాలి.

మనకు విలువ లేనిచోట మనం ఎంత కష్టపడి పని చేసిన విలువ ఉండదు.




 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు