Recents in Beach

రేషన్ కార్డు Active ఉందా లేదా, మీ Card లో ఏయే సరుకులు వస్తాయి, ఏయే సరుకులు మీరు తీసుకున్నారు తెలుసుకోండి.

 




ఫ్రెండ్స్, రేషన్ కార్డు Active ఉందా లేదా, మీ Card లో ఏయే సరుకులు వస్తాయి, ఏయే సరుకులు మీరు తీసుకున్నారు అనే విషయాలు మనం ఆన్లైన్ ద్వార చెక్ చేసుకోవచ్చు. అలాగే ఎన్ని సరుకులు తేసుకున్నారు,ఎంత మొత్తంలో తీసుకున్నారు అనే విషయాలు కూడ తెలుసుకోవాచు పైన చెప్పిన విషయాలు తెలుసుకోవాలి అంటే ఈ క్రింది ఉన్న లింక్ పై క్లిక్ చేయండి.


Also Read : చీమను చూసి మనం నేర్చుకోవలసిన పాఠాలు ఏమిటి ?


Link :  https://aepos.ap.gov.in/ePos/SRC_Trans_Int.jsp#  or  Click Here


పైన లింక్ పై క్లిక్ చేసిన వెంటనే వెబ్ సైట్ క్రింది విధంగ ఓపెన్ అవుతుంది.


పైన చూపిస్తున్న Screen లో మీ రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి Submit పై క్లిక్ చేయండి. ఇల క్లిక్ చేసిన తరువాత మనకు Screen క్రింది విధంగ ఓపెన్ అవుతుంది.


పైన Screen లో రేషన్ కార్డు కి ఎంత రేషన్ ప్రభుత్వం ఇవ్వటం జరుగుంది లాంటి వివరాలు ఉంటాయి. బియ్యం ఎంత, పంచదార ఎంత, ఉప్పు ఎంత, గోధుమలు ఎంత, నూనే ఏన్ని ప్యాకెట్స్, ఇల మనకు ప్రభుత్వం ఇవ్వాలనుకున్న రేషన్ సరుకులు చూపిస్తుంది, అలాగే ఆధార్ అతేంటికేషన్ కోసం ఫింగర్ ద్వార లేదా ఐరిష్ ద్వార జరిగిందో చూపిస్తుంది.


Also Read : YSR Bheema Customer Care Numbers ఏమిటి ?


తరువాత Screen కావాలి అంటే క్రిందకి Scroll చేయండి...



మనం Screen క్రిందకి Scroll చేస్తే Screen పై విధంగ చూపిస్తుంది. ఈ Screen లో మనం ఈ నెల రేషన్ ఎంత తీసుకున్నాము అనే వివరాలు ఉంటాయి. అంటే కాక రేషన్ కార్డు Transaction History కూడ ఉంటుంది.
ఈ విధంగ మనం మన రేషన్ కార్డు యొక్క Activity ని ఆన్లైన్ లో చెక్ చేసుకోవచ్చు.


ఈ క్రిందివి కూడ చదవండి :










కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు