హైదరాబాద్ జి హెచ్ యం సి ఎన్నికల్లో మీకు ఓటు వుందా లేదా అనే విషయాన్ని ఎల తెలుసుకోవాలి అనేది నేను ఇప్పుడు చెపుతాను.
Also Read : 2021 నుండి రేషన్ క్రొత్త విధానం, మొబైల్ ఉంటేనే ఇంకపై రేషన్ ఇస్తారు.
హైదరాబాద్ లో జి హెచ్ యం సి ఎన్నికలు త్వరలో జరగనున్నాయి ఈ ఎన్నికలకు సంభందించి మన ఓటు వుందా లేదా అనే విషయాన్ని ఎల చెక్ చేసుకోవాలో ఆన్లైన్ లో తెలుసుకోవచ్చు. దీనికోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి.
Click Here For Link లేదా Link : https://tsec.gov.in/
పై లింక్ పై క్లిక్ చేసిన తరువాత Screen ఈ క్రింది విధంగ ఉంటుంది.
పై Screen లో మనం రెండు విధాలుగ మనం వోటర్ లిస్టు చెక్ చేసుకోవచ్చు.
Search Your Name by EPIC No. :
మనం ఇక్కడ వోటర్ గుర్తింపు కార్డు నెంబర్ ద్వార మనం వోటర్ లిస్టు లో మన పేరు ఉందో లేదో తెలుసుకోనవచ్చు.
Download GHMC Ward Wise Electoral Rolls :
ఇక్కడ మనం వార్డ్ ప్రకారం మనం వోటర్ లిస్టు లో మన పేరు ఉందో లేదో తెలుసుకోనవచ్చు.
మొదటి పద్దతి ప్రకారం ఎల తెలుసుకోవాలో చూద్దాం..
మొదటి పద్దతి లో మీరు " Search Your Name by EPIC No. " అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. తరువాత Screen ఈ క్రింది విధంగ ఉంటుంది.
పై Screen లో Distinct దగ్గర Hyderabad సెలెక్ట్ చెయ్యండి.
EPIC No : ఇక్కడ మన వోటర్ గుర్తింపు కార్డు నెంబర్ ఎంటర్ చెయ్యండి.
అలాగే ఇక్కడ క్యాప్చ కోడ్ ఎంటర్ చెయ్యండి. ఇల చేసిన తరువాత " Search Voter-Telugu " అనే దానిపై క్లిక్ చెయ్యండి.
రెండవ పద్దతిలో చూద్దాం...
" Download GHMC Ward Wise Electoral Rolls " అని ఉందికదా దానిపై క్లిక్ చెయ్యండి. మనకు Screen ఈ క్రింది విధంగ ఉంటుంది.
పైన హైదరాబాద్ జి హెచ్ యం సి ఎన్నికల్లో మీకు ఓటు వుందా లేదా అనే విషయాన్ని ఎల తెలుసుకోవాలో తెలుసుకున్నారు.దీనికి సంభందించి సలహాలు / సందేహాలు ఉంటే ఈ క్రింది ఉన్న కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.
ఈ క్రిందివి కుడా చదవండి :
కేంద్రం రేషన్ కార్డు లను తొలగిస్తుంది మీ కార్డు ఉందేమో చెక్ చేసుకోండి.
వైఎస్ఆర్ జలకళ అప్లికేషను స్టేటస్ ఎల చెక్ చేసుకోవాలి.
0 కామెంట్‌లు
Thanks For Your Comment..!!