ఇప్పడు మనం రేషన్ ఆంధ్రప్రదేశ్ లో తీసుకోవాలి అంటే మనం అధార్ కార్డు నెంబర్ ఇచ్చి, ఫింగర్ ప్రింట్ వేస్తే అవి రెండు మ్యాచ్ అయితేనే రేషన్ ఇచ్చి వాళ్ళు రేషన్ షాప్ వాళ్ళు. ఇప్పుడు మన ప్రభుత్వం ఈ విధానానికి చెక్ పెట్టబోతుంది. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తరువాత ఇప్పడు క్రొత్త విధానం అమలులోకి రాబోతుంది.
Also Read : నీ..తల్లితండ్రులు విలువ మీకు తెలుసా ? అయితే తెలుసుకో ?
రేషన్ క్రొత్త విధానం :
ఆంధ్రప్రదేశ్ లో 1 జనవరి 2021 నుండి రేషన్ క్రొత్త విధానానికి శ్రీకారం చుట్టబోతుంది. మన ఇంటిదగ్గరకే రేషన్ వస్తుంది మన చెయ్యవలసిన మాత్రం మన మొబైల్ నెంబర్ కి వచ్చిన ఓటిపి ని వాలంటీర్ కి చెప్పడమే. ఇల ఓటిపి చెపితేనే మనకు రేషన్ ఇవ్వటం జరుగుతుంది. అయితే మన రేషన్ అనే మూడు రకాల బ్యాగులలో సప్లై చేస్తారు. 5, 10,15 కేజీల బ్యాగులలో సప్లై చెయ్యటం జరుగుతుంది. మీ మొబైల్ మీ ఆధార్ కార్డు తొ లింక్ అయ్యి ఉండాలి. అలా చేస్తేనే ఓటిపి మన మొబైల్ కి వస్తుంది. ఆ ఓటిపి ని వాలంటీర్ తనకు సంభందించిన డివైస్ లో ఆ ఓటిపి ని ఎంటర్ చేసుకుని మనకు రేషన్ ఇవ్వటం జరుగుతుంది.
Also Read : వైఎస్ఆర్ చేయూత అర్హుల జాబిత ఎల తెలుసుకోవాలి.
వన్ నేషన్ వన్ కార్డు :
ఇది ఇల ఉంటే " వన్ నేషన్ వన్ కార్డు " అనే దానితో కేంద్ర మరో ముందడుగు వేస్తుంది. అంటే మనం రేషన్ కార్డు తొ మనకు ఉన్న29 రాష్ట్రాలలో ఎక్కడ అయిన రేషన్ తీసుకోవచ్చు అన్న మాట. ఒక విధానాన్ని రేషన్ పోర్టబిలిటి అని అనవచ్చు. ఇది ఇప్పటికే అదుబాటులో ఉంది. సెప్టెంబర్ నుండి ఉంది ఈ విధంగా మన కేంద్ర ప్రభుత్వం రేషన్ ను తీసుకోవటాన్ని మరింత సులభతరం చేస్తుంది.
ఈ క్రిందివి కూడ చదవండి :
తెలంగాణలో " ధరణి " లో వ్యవసాయేతర ఆస్థులు రిజిస్ట్రేషన్ ఎప్పటి నుండి ప్రారంభం.
కేంద్రం రేషన్ కార్డు లను తొలగిస్తుంది మీ కార్డు ఉందేమో చెక్ చేసుకోండి.
గ్యాస్ బుకింగ్ సబ్సిడీ అమౌంట్ బ్యాంకు ఖాతాలో పడ్డాయో లేదో ఎల తెలుసుకోవాలి.
చీమను చూసి మనం నేర్చుకోవలసిన పాఠాలు ఏమిటి ?
మీకు వచ్చిన అవకాశాన్ని వాడులుకోకండి.
0 కామెంట్‌లు
Thanks For Your Comment..!!