Recents in Beach

గ్రామా / వార్డ్ సచివాలయ మెరిట్ లిస్టు మరియు కాల్ లెటర్ ఎల డౌన్ లోడ్ చేసుకోవాలి.




 

హలో ఫ్రెండ్, గ్రామా / వార్డ్ సచివాలయం కి సంబంధించి మెరిట్ లిస్టు మరియు కాల్ లెటర్ ఎల డౌన్ లోడ్ చేసుకోవాలి అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. 

Also Read : మన ఆధార్ కార్డు లో ఇప్పటివరకు ఏ యే మార్పులు చేసారో తెలుసుకోవటం ఎల.

గ్రామా / వార్డ్ సచివాలయం సంభందించి జనవరిలో నోటిఫికేషన్ విడుదల చెయ్యటం జరిగింది. కాని కారోన కారణంగ ఫెబ్రవరి లో జరగవలసిన ఎగ్జామ్స్ సెప్టెంబర్ లో జరిగాయి. అయితే మొత్తం 16,203 పోస్టులకు గాను, 10 లక్షల కంటే ఎక్కువ మంది ఆన్లైన్ ద్వార అప్లై చెయ్యటం జరిగింది. ఈ అప్లై చేసిన 10 లక్షల మందిలో 7, 69,000 మంది మాత్రమే ఎక్షమ్ రాయటం జరిగింది. ఎవరైనతే ఈ ఎక్షమ్ లో పాస్ అయ్యారో ఈ ఎక్షమ్ లో పాస్ అయిన వారికి సంభందించి మెరిట్ లిస్టు మరియు కాల్ లెటర్స్ ఆన్లైన్ లో పెట్టటం జరిగింది.

గ్రామా / వార్డ్ సచివాలయం కి సంబంధించి మెరిట్ లిస్టు మరియు కాల్ లెటర్ ఎల డౌన్ లోడ్ చేసుకోవాలి అంటే ఈ క్రింది ఉన్న లింక్ పై క్లిక్ చేయండి.

Click Here For Link లేదా Link : http://gramasachivalayam.ap.gov.in/

పై లింక్ పై క్లిక్ చేసిన వెంటనే మనకు Screen ఈ క్రింది విధంగ కనిపిస్తుంది.


పైన Screen లో మనకు Selected Candidates అని ఉంది కదా దానిపై క్లిక్ అప్పుడు మెరిట్ లిస్టు కనిపిస్తుంది. Select Candidate అనే దాని పై క్లిక్ చేసిన వెంటనే మనకు తరువాత Screen ఈ క్రింది విధంగ కనిపిస్తుంది.


పైన Screen లో మీ జిల్లా సెలెక్ట్ చేయండి, అలాగే మీరు ఏ పోస్ట్ కి సంభందించి మెరిట్ లిస్టు చూడదలచు కున్ననారో అక్కడ ఆ పోస్ట్ సెలెక్ట్ చేయండి. ప్రక్కన చూపిస్తున్న వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి " Get Select Candidates " అనే దానిపై క్లిక్ చేయండి. మీకు ఆ పోస్ట్ కి సంభందించి సెలెక్ట్ అయిన వారి లిస్టు కనిపిస్తుంది.

Also Read : చీమను చూసి మనం నేర్చుకోవలసిన పాఠాలు ఏమిటి ?

ఒకవేళ మెరిట్ లిస్టు లో మీపేరు కనుక ఉంటే ఈ క్రింది డాక్యుమెంట్స్ రడి చేసుకోండి.

  • కాల్ లెటర్
  • 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్
  • విద్యార్హత మార్క్ లిస్టు లు మరియు స్టడీ సర్టిఫికెట్స్
  • క్యాస్ట్ సర్టిఫికేట్
  • స్పోర్ట్స్ / వికలాంగుత్యం / ఎక్ష్ సర్వీస్ మెన్ / సర్టిఫికెట్స్ మరియు యాంటిసిడెంట్ మరియు తదితర సర్టిఫికెట్స్ ఆన్లైన్ లో అప్లోడ్ చేసి, అల అప్లోడ్ చేసిన సర్టిఫికెట్స్ మళ్ళి డౌన్ లోడ్ చేసుకుని, వాటిని ప్రింట్ తీసుకుని వెరిఫికేషన్ సమయంలో రెండు ప్రతులను సంభందిత అధికారికి చుపించావలెను.

అలాగే కాల్ లెటర్ డౌన్ లోడ్ చేసుకోవాలి అంటే మళ్ళి మొదటి Screen లోకి వెళదాం..

అక్కడ డౌన్ లోడ్ కాల్ లెటర్ అనే దానిపై క్లిక్ చేయండి. తరువాత Screen క్రింది విధంగ ఉంటుంది.


పైన Screen లో హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి, అలాగే క్రింద పుట్టిన తేది ఎంటర్ చేసి, ప్రక్కన చూపిస్తున్న వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేయవలెను. తరువాత " Get Call Letter " అనే దానిపై క్లిక్ చేస్తే కాల్ లెటర్ డౌన్ లోడ్ అవుతుంది.

ఇది గ్రామా / వార్డ్ సచివాలయ మెరిట్ లిస్టు మరియు కాల్ లెటర్ ఎల డౌన్ లోడ్ చేసుకునే విధానం.

Conclusion :

 మీరు గ్రామా / వార్డ్ సచివాలయ మెరిట్ లిస్టు మరియు కాల్ లెటర్ ఎల డౌన్ లోడ్ చేసుకోవాలి అని తెలుసుకున్నారు దీనికి సంభందించి ఏమైనా సలహాలు / సందేహాలు ఉంటే క్రింది ఉన్న కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.

ఈ క్రిందివి కూడ చదవండి :

వైఎస్ఆర్ చేయూత పధకానికి సంబంధించి పేమెంట్ స్టేటస్ ఎల తెలుసుకోవాలి.

ఆధార్ కార్డులో మార్పులు, చేర్పులు చెయ్యాలి అంటే ఏ యే డాక్యుమెంట్స్ కావాలి.

రైతు బరోస డబ్బులు వచ్చాయి ఎల చెక్ చేసుకోవాలి.

మన ఆధార్ కార్డు లో ఇప్పటివరకు ఏ యే మార్పులు చేసారో తెలుసుకోవటం ఎల.

Discipline మీ జీవితాన్ని మార్చగలదు.. ఎల మారుస్తుందో చుడండి..!


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు