హలో ఫ్రెండ్ , మనం ఇప్పడు పియం కిసాన్ సమాన్ నిధి అంటే ఏమిటి ? ఆన్లైన్ ద్వార ఎల అప్లై చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. దీని కంటే ముందు పియం కిసాన్ సమాన్ నిధి అంటే ఏమిటో తెలుసుకుందాం...
Also Read : మీరు గ్యాస్ బుక్ చేయాదలచుకున్నార అయితే ఈ విషయం తెలుసుకోండి.
పియం కిసాన్ సమాన్ నిధి :
దేశంలో ఉన్న రైతులను ఆర్ధికంగ ఆదుకోవాలి అనే ఉద్దేశంతో ఏర్పడినదే " పియం కిసాన్ సమాన్ నిధి " దీని ద్వార రైతులకు పెట్టుబడి సాయంగ సంవత్సరానికి ఎకరానికి రూ. 6,000 /- ఎవరైతే పియం కిసాన్ కి అప్లై చేసుకోవటం జరుగుతుందో వారి వారి బ్యాంకు ఖాతాకు మూడు విడతలుగ సంవత్సరం మొత్తంలో పే చెయ్యటం జరుగుతుది.
రాష్టంలో ఉన్న రైతులను ఆర్ధికంగ ఆదుకోవాలి అనే ఉద్దేశంతో ఏర్పడినదే " వైఎస్ఆర్ రైతు భరోసా " దీని ద్వార రైతులకు పెట్టుబడి సాయంగ సంవత్సరానికి ఎకరానికి రూ. 7,500 /- ఎవరైతే వైఎస్ఆర్ రైతు భరోసా కి అప్లై చేసుకోవటం జరుగుతుందో వారి వారి బ్యాంకు ఖాతాకు రెండు విడతలుగ సంవత్సరం మొత్తంలో పే చెయ్యటం జరుగుతుది.
ఈ విడతలు ఎల ఉంటాయి :
ఇక్కడ రైతులకు అందించే పెట్టుబడి సాయాన్ని విడతలు వెయ్యటం జరుగుతుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.
మొదటి విడత : ఇది ప్రతి ఏట మేలో ఈ రెండు పధకాలకు అప్లై చేసుకున్న వారి బ్యాంకు ఎకౌంటు లో వెయ్యటం జరుగుతుంది. రైతు బరోస రూ. 7,500 /- ( పియం కిసాన్ రూ. 2,000 /- కలిపి ) వేస్తారు.
రెండవ విడత : ఇది అక్టోబర్లో ఈ రెండు పధకాలకు అప్లై చేసుకున్న వారి బ్యాంకు ఎకౌంటు లో వెయ్యటం జరుగుతుంది. ప్రతి ఏట రైతు బరోస రూ. 4000 /- ( పియం కిసాన్ రూ. 2,000 /- కలిపి ) వేస్తారు.
మూడవ విడత : ఇది ప్రతి ఏట జనవరిలో ఈ రెండు పధకాలకు అప్లై చేసుకున్న వారి బ్యాంకు ఎకౌంటు లో వెయ్యటం జరుగుతుంది. పియం కిసాన్ రూ. 2,000 /- మాత్రమే వేస్తారు.
అంటే ఇక్కడ రెండు పధకాలకు కలిపి ప్రతి సంవత్సరం రూ.13,500 /- రైతుల బ్యాంకు ఖాతాలో జమ చెయ్యటం జరుగుతుంది.
ఇక్కడ నేను పియం కిసాన్ మాత్రమే ఆన్లైన్ ద్వార ఎల అప్లై చెయ్యాలో చూద్దాం..
ఈ క్రింది ఉన్న లింక్ పై క్లిక్ చేయండి.
Click Here to Link లేదా Link : https://pmkisan.gov.in/
పై లింక్ పై క్లిక్ చేసిన వెంటనే తరువాత Screen క్రింది విధంగ ఉంటుంది.
పై Screen లో " New Former Registration " అనే దానిపై క్లిక్ చేయండి. తరువాత Screen ఈ క్రింది విధంగ ఉంటుంది.
పై Screen లో ఆధార్ కార్డు నెంబర్, దాని క్రింద Enter Image Text అని ఉంది కదా. అక్కడ ప్రక్కన చూపిస్తున్న Text ఎంటర్ చెయ్యండి. తరువాత Search అనే దానిపై క్లిక్ చేయండి. తరువాత Screen క్రింది విధంగ కనిపిస్తుంది.
Also Read : వైఎస్ఆర్ జలకళ అప్లికేషను స్టేటస్ ఎల చెక్ చేసుకోవాలి.
పైన Screen లో మీ ఆధార్ కార్డు నెంబర్ పియం కిసాన్ పోర్టలో లేదు మీరు పియం కిసాన్ అప్లై చేసుకుంటార అని అడుగుతుంది. అలాగే ఇక్కడ మీకు రెండు ఆప్షన్స్ అడుగుతుంది. అవి Rural Farmer Registration, Urban Farmer Registration అని అడుగుతుంది. అంటే మీరు పల్లెటూరులో వ్యవసాయం చేస్తారా లేదా పట్టణాలలో వ్యవసాయం చేస్తారా అని అడుగుతుంది. నేను ఇక్కడ Rural Farmer Registration అని సెలెక్ట్ చేసి Yes అనే దానిపై క్లిక్ చేశాను. తరువాత Screen ఈ క్రింది విధంగ కనిపిస్తుంది.
0 కామెంట్‌లు
Thanks For Your Comment..!!